Wednesday, 25 November 2026

వార్తలు

తిరుపతిలో చంద్రబాబుకు ఘన స్వాగతం

తిరుపతి: పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. గురువారం విజయవాడలో రెండో ప్రాంతీయ సదస్సు ముగించుకొని…

శ్రీవారిని దర్శించుకున్న ఆర్‌.బి.ఐ గవర్నర్‌

తిరుమల: ఆర్‌.బి.ఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన గురువారం రాత్రి తిరుమల చేరుకున్న దువ్వూరి ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

జింబాబ్వే పర్యటనకు భారతజట్టు ఎంపిక నేడు

ముంబయి: ఈ నెల 24న జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ద్వైపాక్షిక సిరీస్‌ కోసం జాతీయ సెలక్టర్లు ఈరోజు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. జట్టు ఎంపిక చేయడానికి సెలక్షన్‌ కమిటీ ఈరోజు సమావేశం కానుందని…

ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు

గోదావరిఖని పట్టణం: మూడు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులు తొలగింపు యత్నాలను మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ జిల్లా రామగుండం నగర పాలక సంస్థ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అందోళనలో భాగంగా…

నేడు తెలంగాణలో వర్షాలు కురిసే ప్రభావం ఎక్కువగా ఉంది

విశాఖపట్నం : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఆపై చురుగ్గా కదులుతున్న రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ఎక్కువచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ…

నేడు జరగనున్న వెస్టిండీన్‌తో తలపడనున్న భారత్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌ వెస్టిండీన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కి కోహ్లి సారథ్యం వహిస్తున్నాడు. రాత్రి 7గంటలకు మ్యాచ్‌ ప్రారంభకానుంది.

ఇద్దర్ని దుండగులు గొంతుకోసి హతమార్చారు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ సమీపంలోని దొంగ రోడ్డుపై ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని మహిళ, మరో వ్యక్తిని దుండగులు గొంతుకోసి హతమార్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏయిడ్స్‌, క్యాన్సర్‌ మందుతో మాయం

మూలకణాల మార్పిడి ద్వారా హెచ్‌ఐవి నుంచి ఇద్దరికి విముక్తి లండన్‌: కేన్సర్‌కు మందు ఇస్తే ఎయిడ్స్‌ వ్యాధి నయమైన విచిత్ర సంఘటన అమెరికాలోని బోస్టన్‌లో జరిగింది. ఏయిడ్స్‌ బారిని పడిన ఇద్దరు వ్యక్తులు చాలాకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ…

కరీంనగర్‌ జిల్లావాసికి ‘జాతీయ యువ అవార్డు’

న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులకు ప్రతిష్టాత్మక ‘జాతీయ యువ అవార్డులు’ దక్కాయి. రాష్ట్రపతి భవన్‌లో గురువారం జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఎం రాములు, కరీంనగర్‌కు చెందిన అలువాల విష్ణులకు ప్రణబ్‌ ముఖర్జీ అవార్డులందించారు.య దేశ…

బీరు గుండెకు మంచిది

లండన్‌: రోజుకో అర లీటరు బీరు తాగితే గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చని గ్రీస్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 400 మి.లి బీరు తాగితే గుండె చుట్టూ ఉండే రక్తనాళాల సరిస్థితి మెరుగుపడడంతో పాటు రక్త ప్రసరణ బాగా జరుగుతుందని,…