Wednesday, 25 November 2026

వార్తలు

తెలంగాణ వచ్చేదాకా ఒత్తిడి తెస్తాం కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చేదాకా కాంగ్రెస్‌ నేతలపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. భాజపా సిటీ కార్యాలయంలో అపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ ఐకాస నేతలు సమావేశమయ్యారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ……

బద్రీనాథ్‌లో ఇప్పటికీ 3వేల మంది యాత్రికులు

ఉత్తరాఖండ్‌ : బద్రీనాథ్‌లో ఇప్పటికీ 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లు సైన్యం ప్రకటించింది. కేదార్‌నాథ్‌లో వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికీ కొండచరియలు విరిగిపడుతున్నాయి. కేదార్‌నాథ్‌లో గాలింపు పూర్తి కావడంతో ఇంటో టిబెటన్‌ సరిహద్దుదళాలు వెనక్కి తిరిగి వచ్చాయి. డెహ్రాడూన్‌లో…

ఆర్మీ జవాను యాదయ్యకు పలువురి నివాళి

మహబూబ్‌నగర్‌: శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన ఆర్మీ జవాను యాదయ్య మృతదేహం ఈరోజు ఉదయం వంగూరు మండలం కొండారెడ్డి గ్రామం చేరుకుంది. జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రాములు, నాగం జనార్ధన్‌రెడ్డి, యెన్నం…

వినియోగదారుపై పిజ్జా డెలివరీ బాయ్‌ దాడి

ముంబయి: ఫోన్‌లో అర్డర్‌ చేసిన పిజ్జా అందజేయడానికి వినియోగదారు ఇంటికి వెళ్లిన ఒక డెలివరీ బాయ్‌ ఇంట్లో యువతి ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ప్రతిఘటించిన ఆమెను కత్తితో గాయపరిచాడు. ఆమె కేకలకు చుట్టుపక్కలవారు…

ఉత్తమ ప్రాంతీయ పాన్‌పోర్టు కేంద్రంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ : దేశంలో ఉత్తమ ప్రాంతీయ పాన్‌పోర్టు కేంద్రంగా హైదరాబాద్‌ నిలిచిందని ప్రాంతీయ పాన్‌పోర్ట్‌ అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. గతేడాది. 5.91 లక్షల పాన్‌పోర్టు దరఖాస్తులు పరిశీలించినట్లు వెల్లడించారు. జులై 1నుంచి ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపు విధానం ద్వారా…

మణిపాల్‌ వైద్యవిద్యార్థినిపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్టు

మణిపాల్‌ : కేరళకు చెందిన మణిపాల్‌ యూనివర్శిటీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో మణిపాల్‌ పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. నిందితులను కనిపెట్టడానికి పోలీసులు దాదాపు 9వేల మంది ఆటోడ్రైవర్లను విచారించారు. నిందితుల సమాచారం ఇచ్చినవారికి…

తమిళనాడు సీఎంను కలిసిన తెలగు సంఘాల ప్రతినిధులు

చెన్నై : తమిళనాడుకు చెందిన వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. చెన్నైలో ఆంధ్రభవన్‌ నిర్మాణానికి సహకరిచాలని తెలుగు సంఘాల ప్రతినిధులు సీఎంను కోరారు.

చిన్న తల్కాపురంలో ఇద్దరు దారుణ హత్య

కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నతల్కాపురంలో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. కోడుమూరు నుంచి కర్నూలు కోర్టుకు వెళ్తున్న ఇద్దరిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో కోడూమూరుకు చెందిన వెంకటరాముడు, అంజనేయులు మృతిచెందారు.

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ్ల లాభాలతో ప్రారంభమయ్యాయి. 180 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

చెన్నై: తమిళనాడులో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి నలుగురు, డీఎంకే నుంచి కనిమొళి, విజయ్‌కాంత్‌ పార్టీ నుంచి ఇళంగోవన్‌, సీపీఐ నుంచి డి.రాజా…