ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): శ్రీనగర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): శ్రీనగర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్,(జనంసాక్షి):టీఆర్ఎస్ పార్టీని ఉద్యమపరంగానే కాకుండా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ నేత కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, ఇనఛార్జీలతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ను రాజకీయశక్తిగా తీర్చి దిద్దేందుకు కృషఙ…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్సింగ్ రానున్నారు. ఈ నెల 29న ఆయన రాష్రానికి వస్తున్నారు. ఈ మేరకు పీసీసీ వర్గాలు పేర్కొన్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలీసీని ప్రకటించింది. 2013-14 సంవత్సరానికిగానూ కొత్త అబ్కారీ విధానాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పాలసీ జులై 1 నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
వజ్రకరూరు,(జనంసాక్షి): రుణాలు రెన్యూవల్ చేయాలంటూ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకండ్లలో బ్యాంకు ముందు రైతుల ఆందోళన చేపట్టారు. అ సందర్భంగా రైతులపై ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారు. అకారణంగా అన్నదాతలపై చేయి చేసుకున్నాడు. దీంతో రైతులు రాస్తారోకో…
హైదరాబాద్,(జనంసాక్షి):టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై మంత్రి దానం నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పద అన్నారు. పాదయాత్రలో ప్రజాసమస్యలు వినేందుకు 4 నిమిషాల సమయం కూడా కేటాయించలేదని చెప్పారు. చార్థామ్ యాత్రికుల సహాయ…
విశాఖపట్నం: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం… వాయువ్య బంగాళాఖాతం, ఒడిశాలను అనుకుని స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనికితోడు…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరద బాధితులకు పలు ప్రభుత్వ శాఖలు సాయం ప్రకటించాయి. ఈ పేపథ్యంలోనే కేంద్ర పర్యాటక శాఖ కూడా తాను సైతం అంటూ బాధితులకు రూ. కోటి సాయం అందజేసింది. ఈ మేరక ఆ శాఖ నుంచి…
విశాఖపట్నం,(జనంసాక్షి): ఉత్తరాఖండ్లో ఆంధ్రప్రదేశ్ చెందిన ఎనిమిది మంది మృతిచెందారు. ఇవాళ మంత్రి రఘువీరా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్లో మన రాష్ట్రానికి చెందిన మంది మృతి చెందారు. ముప్పై మూడు మంది తెలుగు వారు వరదల్లో గల్లంతైనారు. వరదల్లో చిక్కుకున్న వారిని…
ఉత్తరాఖండ్ : చార్ ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటి వరకు 20 వేల మంది యాత్రికులను రక్షించినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు.…