Wednesday, 25 November 2026

వార్తలు

ఏపీ భవన్‌ అధికారుల తీరుపై తెదేపా ఆగ్రహం

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించారు. దీంతో అధికారుల తీరుపై తెదేపా నేతలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు వైద్యం చేయనీయకుండా అధికారులు అడ్డుపడుతున్నారని…

హస్తిన బయలుదేరిన సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కాసేపటి క్రితం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. తెలంగాణ అంశంపై అధిష్టానం ఓ నిర్ణయం ఓ నిర్ణయం తీసుకున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.…

ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3లక్షల 24వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 66.44శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పున: మూల్యాంకనం, పున: పరిశీలనకు జులై 3వ తేదీలోగా దరఖాస్తు…

కర్నూలు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ప్రారంభం

హైదరాబాద్‌ : కర్నూలు-సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌, కర్నూలు-నంద్యాల ప్యాసింజర్‌ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… త్వరలోనే కర్నూలు నుంచి తిరుపతికి డబుల్‌ డెక్కర్‌ రైలు ఏర్పాటు చేయనున్నట్లు…

మీర్‌పేటలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌,(జనంసాక్షి):మీర్‌పేటలోని అల్మాస్‌గూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్‌, జాలిగ్రంట్‌, కుమోన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు పంత్‌నగర్‌లో 15 సెంటీ మీటర్లు, ముసోరిలో 14, డెహ్రాడూన్‌లో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. సంగ్లా…

హోంగార్డ్‌ ఫిజికల్‌ టెస్ట్‌ జూన్‌ 27కు వాయిదా

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): జిల్లాలో ఇవాళ నిర్వహించాల్సిన హోంగార్డు ఫిజికల్‌ టెష్ట్‌ ఈ నెల 27 కు వాయిదా పడింది. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికార్లు తెలిపారు.

జీడీకె గనిని సందర్శించిన కోల్‌ ఇండియా అధికారులు

గోదావరిఖని (కరీంనగర్‌): బూడిద వినియోగంపై సింగరేణి జి.డి.కె-1 గనిని కోల్‌ ఇండియా అధికారుల బృందం ఈరోజు సందర్శించింది. బొగ్గు గనుల్లో ఇసుకకు బదులు బూడిదను నింపే ప్రకియను జి.డి.కె గనిలో సింగరేణి సంస్థ ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. ఈ…

జమ్మూకాశ్మీర్‌ చేరుకున్న ప్రధాని

శ్రీనగర్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జమ్మూకాశ్మీర్‌ చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేసిన పలు అభవృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అసియాలోనే రెండో అతి పొడవైన రైలు సొరంగ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందే శ్రీనగర్‌లో ముష్కరులు…

ఢిల్లీ బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరారు. ఏపీ భవన్‌లో ఉన్న రాష్ట్రానికి చెందిన ఉత్తరాఖండ్‌ యాత్రీకులను పరామర్శించి, సహాయ చర్యలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం.