Wednesday, 25 November 2026

వార్తలు

కూలిపోయిన మిగ్‌-29 యుద్ధ విమానం

గుజరాత్‌ : జామ్‌నగర్‌లోని ఓ గ్రామం వద్ద మిగ్‌-29 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

క్రికెటర్లకు బీసీసీఐ రూ.కోటి నజరానా

ముంబై,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫిలో గెలిచిన భారత క్రికెటర్లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ ట్రోఫీ టీంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. కోటి బహుమానంగా ప్రకటించింది.

తెలుగువారిని రక్షించేందుకు ఏర్పాట్లు మంత్రి రఘువీరా

విశాఖపట్నం : ఉత్తరాఖండ్‌ వరదల్లో రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విశాఖలో మాట్లాడాతూ… వరదల్లో మరో 33 మంది తెలుగువారు గల్లంతయ్యారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని…

ఉత్తరాఖండ్‌ ఘటనపై సీఎం వెంటనే స్పందించారు బొత్స

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌ ఘటన జరిగిన వెంటనే సీఎం స్పరదించి… మంత్రులు, అధికారులను పంపారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ…. మంగళవారం ఢిల్లీ వెళ్లి ఏపీ భవన్‌లో బాధితులను పరామర్శిస్తానని తెలిపారు.…

ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య శిబిరానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ : ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు వైద్యం సాయం అందించేందుకువెళ్లిన ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృందానికి అనూహ్యంగా చుక్కెదురైంది. ఏపీభవన్‌లో వైద్య శిబిరం నిర్వహణకు రెసిడెంట్‌ కమిషనర్‌ అనుమతి నిరాకరించారు. ఉత్తరాఖండ్‌ బాధితులకు…

యాత్రికులకు రూ. 2వేలు చొప్పున అందించిన అధికారులు

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఢిల్లీలో చేరి ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు రూ. 2వేల చొప్పున అధికారులు సాయం అందించారు. దుస్తులు, ఇతర సామాగ్రి కోసం యాత్రికులకు రూ. 2వేలు…

అవి రెండు కుటుంబ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు సీఎం

విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 355 అదర్శ పాఠశాలలకు విశాఖపట్నం జిల్లా తేగాడలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా, వైకాపా పార్టీలు రెండు కుటుంబ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలని విమర్శించారు.…

ముగిసిన పీసీసీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స అధ్య్షతన ఏర్పాటు చేసిన పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈనెల 29,30 తేదీల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు పీసీసీ తరపున సాయం…

రాధాకృష్ణపై కేటీఆర్‌ పరువు నష్టం దావా

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ, ఆపార్టీ నేతలపై పిచ్చిరాతలు రాస్తూ, పిచ్చి కూతలు కూస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఛానెల్‌పై ఇవాళ పరువు నష్టం దావా నమోదైంది. ఆ సంస్థల ఎండీ రాధాకృష్ణపై ఇవాళ నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో టీఆర్‌ఎస్‌…