సైదాపూర్లో విద్యార్థుల ర్యాలీ
సైదాపూర్ : మండలకేంద్రంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది సహకారంతో మలేరియా, అతిసారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నినాదాలు చేశారు.
సైదాపూర్ : మండలకేంద్రంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది సహకారంతో మలేరియా, అతిసారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నినాదాలు చేశారు.
ఉత్తరాఖండ్ : చార్ధామ్ యాత్రలో మొదటి విడత బయల్దేరిన యాత్రికులకు మానససరోవర యాత్ర ముగించుకుని వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉత్తరాఖండ్ పితోర్నగర్లోని గుంజి శిబిరంలో జూన్ 16 నుంచి వారు అశ్రయం పొందుతున్నారు.
విజయవాడ : విజయవాడ జైలు సూపరింటెండెంట్ కుమార్తె హరిప్రసన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎంబీబీఎస్ చదువుతోంది.
హైదారాబాద్,(జనంసాక్షి): మెదక్ ఎంపీ విజయశాంతి మరోసారి ఔధార్యం ప్రదర్శించారు. ఇవాళ ఆమె బర్త్డే సందర్బంగా చర్లపల్లిలోని స్పూర్తి ఫౌండేషన్లో నిర్వహిస్తున్న అనాధ శరణాలయానికి వెళ్లి తన బర్త్డేను జరుపుకున్నారు. పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు.
హైదరాబాద్,(జనంసాక్షి:) పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఇవాళ పీసీసీ చీఫ్ బొత్స అధ్యక్షతన జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శులతో బొత్స ముఖాముఖి నిర్వహించారు.
కాగజ్నగర్ పట్టణం: ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాథోడ్ రమేష్ కాగజ్నగర్ నియోజకవర్గంలోని కాగజ్నగర్, సిర్పూర్ . టిలో సోమవారం పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల రీత్యా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగజ్ నగర్లోని…
డెహ్రాడూన్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్లోని చార్ధామ్ తీర్థయాత్రలకు వెళ్లి వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలకు ఉత్తరాఖండ్లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలు కుళ్లిపోతున్నందున ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారలు తెలిపారు. దహన సంస్కారం కోసం సుమారు…
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నగదు నింపే కాంట్రాక్టర్ శ్రీనివాస్ను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం అతని వద్ద నుంచి…
నల్లగొండ,(జనంసాక్షి):సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు యాదగిరిగుట్లలో ప్రారంభమయ్యాయి. సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాన్ని అంగీకరించమని తెలిపారు. ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెసేతర,…
యాదగిరి గుట్ట : నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర సదస్సును ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకో కొత్త కుంభకోణంతో యూపీఏ ప్రభుత్వం…