హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వంశీప్రియ
హైదరాబాద్ : మాజీ మంత్రి శంకర్‌రావు, కుటుంబసభ్యులు వేధిస్తున్నారంటూ ఆయన కోడలు వంశీప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీప్రియ పిటిషన్‌పై విచారణను హైకోర్టు 10రోజులకు వాయిదా వేసింది. డీజీపీ, సీసీఎస్ మహిళా పోలీసు స్టేషన్, శంకర్‌రావు, ఆయన…
