పాఠశాలల్లో టాస్క్ఫోర్స్ బృందాల తనిఖీ
నెల్లూరు : జిల్లాలోలని 636 ప్రైవేటు పాఠశాలల్లో 25 టాన్క్ఫోర్స్ బృందాలు నేడు తనిఖీ చేయనున్నాయి. తనిఖీ అనంతరం టాస్క్ఫోర్స్ బృందాలు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి.
నెల్లూరు : జిల్లాలోలని 636 ప్రైవేటు పాఠశాలల్లో 25 టాన్క్ఫోర్స్ బృందాలు నేడు తనిఖీ చేయనున్నాయి. తనిఖీ అనంతరం టాస్క్ఫోర్స్ బృందాలు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి.
హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది. తెలంగాణ తీర్మానంపై తెరాస, ఐఎస్జీ భారత్కు భూ కేటాయింపులపై వైకాపా, విద్యాశాఖలో దినసరి వేతన ఉద్యోగుల సమస్యలపై సీపీఎం, ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాపై…
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బంగారు తల్లి పథకం ఈ రోజు శాసన సభలో ప్రవేశపెటనున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఈ బిల్లును సభలో సమర్పిస్తారు. వీటితో పాటు మరో నాలుగు…
హైదరాబాద్,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ వ్యాట్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం కేసులో సీహెచ్ గుప్పాకు సీబీఐ ఇవాళ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాని సలహాదారు నాయర్ను కూడా సీబీఐ త్వరలో ప్రశ్నించింది. ఈ నెల 20న గుప్తాను సీబీఐ విచారించనుంది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ తీరిక లేకుండా గడుపుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనితో గవర్నర్ భేటీ అయ్యారు. సమావేశంలో శాంతి భద్రతలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో ప్రధాని కార్యాలయ అధికారులను సీబీఐ ఇవాళ ప్రశ్నించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి గుప్తాను విచారించేందుకు ఇప్పటికే అనుమతి లభించింది. ఈ నెల 20న గుప్తాను సీబీఐ విచారించనుంది. బొగ్గు కుంభకోణం కేసులో…
హైదరాబాద్,(జనంసాక్షి): ఓఎంసీ నిందితుడు గాలి జనార్ధన్రెడ్డి బెయిల్ కుంభకోనం కేసులో రౌడీషీటర్ యాదగిరిని విచారించేందుకు ఏసీబీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పిటిషన్ దాఖలు చేసింది. యాదగిరిని చర్లపల్లి జైలులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. ఈ…
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో సభలో గందరగోళం ఏర్పడి వాయిదా పడిన విషయం తెలిసిందే.
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో ఈనెలాఖరున భారీ భహిరంగసభ నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్కఉంటే కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. తెలంగాణలోని…