Saturday, 21 November 2026

వార్తలు

రేపు సాయంత్రం కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

ఢిల్లీ : రేపు సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ వర్గాల సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అజయ్‌ మాకెస్‌, జోషీల రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇప్పటికే అమోదించారు. పార్టీ సేవల…

మాకెన్‌, సీపీ జోషి రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర రైల్వే మంత్రి సీపీ జోషి, గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలన శాఖ మంత్రి అజయ్‌ మాకెన్‌ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించారు. పార్టీకి సేవ చేసేందుకు వీరిద్దరూ మంత్రి పదవులను వదులుకున్నారు. పార్టీ…

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: కన్నా

గుంటూరు కార్పోరేషన్‌: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శంకస్థాపన చేశారు. రూ. 3.30కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి…

వాహనదారుడిని ఢీకొన్న మంత్రి వాహనం

కడప,(జనంసాక్షి): పెండ్లిమర్రి వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడికి మంత్రి అహ్మదుల్లా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ స్థానికులు రాస్తారోకోకు దిగారు.

ముగిసిన బీహార్‌ మంత్రి వర్గ సమావేశం

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఎన్టీఏతో జేడీయూ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో భాజపాకు చెందిన మంత్రులు మ్తంరివర్గ సమావేశానికి గైర్హాజ రుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు…

రహదారుల అభివృద్ధికి రూ. 145కోట్లు జైరాం రమేష్‌

అనంతపురం: అనంతపురం జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ. 145కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ తెలిపారు. ఉపాధి హామీ పథకం సమర్ధంగా అమలు చేయడం ద్వారా జిల్లాలో వలసలు తగ్గించగలిగామని చెప్పారు. దేశంలో నక్సల్స్‌…

రాయల్‌ తెలంగాణ వద్ద: వినయ్‌ భాస్కర్‌

వరంగల్‌, (జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీలు, రాయల్‌ తెలంగాణ వద్దు అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏ ఇతర ప్రతిపాదనలకు ఒప్పుకోమని స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ…

మరో 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు

హైదరాబాద్‌: మరో 15 రోజులో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామంత్రి కె.జానారెడ్డి వెల్లడించారు. ఈ సారి పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

కుమారై సీటు కోసం రుణానిధి పాట్లు

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి కుమారై కనిమొళికి రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్‌ సాయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కనిమొళి రాజ్యసభ సభ్యత్వం వచ్చేనెలతో ముగియనుంది. అమెను తిరిగి ఎన్నికయ్యేలా చూడడానికి డీఎంకేకి తగిన బలం లేదు.…

ప్యాకేజీలు ఊహాగానమే: మంత్రి ముఖేష్‌

నల్లగొండ,(జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీలు కేటాయిస్తామని వస్తున్న వార్తలు ఊహాగానమే అని మంత్రి ముఖేష్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.