ఈనెల 23 న విశాఖలో ఒలంపిక్ డే రన్
విశాఖపట్నం, (జనంసాక్షి): ఈ నెల 23న విశాఖ జిల్లాలో ఒలంపిక్ డే రన్ ప్రారంభం కానుంది. ఈ ఒలంపిక్ డే రన్ను సీఎం కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. లక్షా 25 వేల మందితో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్టు…
విశాఖపట్నం, (జనంసాక్షి): ఈ నెల 23న విశాఖ జిల్లాలో ఒలంపిక్ డే రన్ ప్రారంభం కానుంది. ఈ ఒలంపిక్ డే రన్ను సీఎం కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. లక్షా 25 వేల మందితో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్టు…
ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజస్ ఢిల్లీ : ప్రభుత్వంలో నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునే విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…
ఢిల్లీ,(జనంసాక్షి): బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్ర గవర్నర్ డీ. వై పాటిల్ను కలవనున్నారు. బీజేపీతో తెగదెంపుల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల్ని నితీష్ గవర్నర్కు వివరిస్తారని సమాచారం. బీహార్ మంత్రివర్గాన్ని రద్దు చేసే అవకాశం ఉందని…
ఢిల్లీ : మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ వార్తల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయ మళ్లీ వేడెక్కింది. కేంద్ర మంత్రివర్గంలో ఈసారి 8మంది కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉపాధ్యక్షుడు రాహుల్…
హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్ఎస్ అధ&క్ష్మీక్షుడు కె. చంద్రశేకర రావుపై ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై పేటెంట్ టీఆర్ఎస్దే అన్నట్లు కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బంద్ పిలుపును జేఏసీ భాగస్వామ్యపక్షాలే తప్పుపట్టడం అందుకు నిదర్శనం అన్నారు. అసెంబ్లీ…
ఢిల్లీ : పదహారేళ్ల బాలిక ఢిల్లీలోని ఒక పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంగ్లాదేశ్కు చెందిన ఆమె పనిమనిషిగా పనిచేస్తోందని, శుక్రవారం వసంత్కుంజ్ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతున్న ఆమెను తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు…
తమిళనాడు: సుప్రీంకర్టు ఆదేశాల మేరకు కూడంకుళం అణువిద్యుత్కేంద్రం మొదటి యూనిట్ను అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ)కు చెందిన నిపుణులు భద్రతా ప్రమాణాలను సమీక్షిస్తున్నారు. ఏఈఆర్బీ, న్యూక్షియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమెటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎటామిక్…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది సమావేశమయ్యారు. సమావేశంలో ఏఐసీసీ , కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 17న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న…
పాట్నా,(జనంసాక్షి): బీహార్ సీఎం నితీష్కుమార్ నివాసంలో జేడియూ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమవేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశానికి బీజేపీ మంత్రులు గౌర్హాజరైన విషయం తెలిసిందే. ఎన్టీయే నుంచి వైదొలగాలని జేడీయూ భావిస్తున్నట్లు తెలుస్తుంది.…
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీ జోషి రాజీనామా చేశారు. నిన్న రాజీనామా చేసిన అజయ్మాకన్, జోషి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమోదించారు.