Saturday, 21 November 2026

వార్తలు

అరెస్టు చేసిన నేతలను ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్టు చేసిన నేతలను పలువురిని పోలీసులు ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. తెరాస ఎంపీ విజయశాంతి, నేత కేకే, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాసగౌడ్‌ తదితరులను ఫలక్‌నుమా పోలీసుస్టేషన్‌కు తరలించారు.

ఉద్ధృతమవుతున్న నాగావళి నీటి ప్రవాహం

శ్రీకాకుళం: ఒడిశాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళంలోని నాగావళి నదికి నీటి ప్రవాహ తీవ్రత పెరిగింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం తొలి హెచ్చరిక జారీ చేసింది. మరోపక్క నాగావళి నదిపై కొత్త వంతెన కూల్చివేత…

అర్ధాంతరంగా ముగిసిన మిస్త్రీ పర్యటన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతగా ఇక్కడకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , కార్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు మధుసూదన్‌ మిస్త్రీ రాష్ట్ర పర్యటన అర్దాంతరంగా ముగిసింది. ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మిగిలిన జిల్లాల సమీక్షలు…

అక్రమ అరెస్టులకు సీఎం బాధ్యుడు: శంకర్రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి , డీజీపీ, పోలీసు అధికారులదే బాధ్యత అని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. వారిపైనే కేసులు పెట్టాలన్నారు. ఛలో అసెంబ్లీ సందర్బంగా ఎవరికైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలయినా సీఎంపై చర్యలకు హైకోర్టులో…

తెలంగాణ న్యాయవాదుల అరెస్టు

హైదరాబాద్‌ :అసెంబ్లీవైపు దూసుకెళ్లేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. వారిని నాంపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

సాయంత్రం భేటీ కానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కానుంది. కోర్‌ కమిటీలో ఛలో అసెంబ్లీ తెలంగాణ అంశం , రాష్ట్ర రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తానన్న శంకర్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీమంత్రి శంకర్‌రావు బషీర్‌బాగ్‌ చౌరస్తాలో కాసేపు హంగామా సృష్టించారు. హైదర్‌గూడ నుంచి తన వాహనంలో భాజపా, తెరాస మహిళా నాయకులను తన వాహనంలో ఎక్కించుకుని అసెంబ్లీకి బయలుదేరారు. చాకచక్యంగా పలు బారికేడ్లను…

అక్రమ అరెస్టులు వద్దు: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ హైకోర్టులో హౌస్‌మోషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులపై ఈ హౌస్‌మోషన్‌ దాఖలు చేశారు. అరెస్టుల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు సూచన చేసింది. అక్ర అరెస్టులు…

బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తుంది: శంకర్రావు

హైదరాబాద్‌, (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలన.. కాసు బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తోందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. పోలీసుల నిర్బంధంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలొస్తే తనకు ఫోన్‌ చేయండి అని…

ఈసీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కాంగ్రెస్‌ నేతలు నేడు ఎన్నికల కమిషనర్‌ను కలిశారు.