లాభపడుతున్న సెన్సెక్స్
హైదరాబాద్,(జనంసాక్షి): ప్రపంచ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు రావడానికి తోడు దేశీయంగా కూడా సానుకూల వార్తలు రావడంతో సెన్సెక్స్ లాభపడుతుంది. ప్రస్తుతం 200 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతుంది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడుతూ 5, 780కి సమీపంలో కొనసాగుతుంది.…
