లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కవిత అరెస్టు
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితతోపాటు, పలువురు తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అరెస్టు చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ…. శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన…
