Saturday, 21 November 2026

వార్తలు

ఓయూలో అరాచకం సృష్టిస్తున్న పోలీసుల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసులు అరిచకం సృష్టిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం బయటకు తెలియకుండా ప్రత్యక్షప్రసారాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న వార్తా చానల్లకు చెందిన ఓఎఫ్‌సీ కేబుల్స్‌ను పోలీసులు కట్‌ చేశారు.…

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావం వల్ల రాగల 24గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని…

అసెంబ్లీ అరగంట వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో నాలుగోరోజు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ పలు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలు తిరస్కరించాడు. దీంతో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియాన్ని ముట్టడించారు. దీంతో స్పీకర్‌ సభను…

నష్టాల బాటలో స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 180 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టపోయింది.

శాసనసభ ప్రారంభం

హైదరాబాద్‌ : నాలుగోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు.

ధరల పెరుగుదలకు ప్రభుత్వాలే కారణం: చంద్రబాబు

హైదరాబాద్‌ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గస్‌పార్క్‌ వద్ద తెదేపా చేపట్టిన ఆందోళన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వందరోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు…

‘ఛల్లో అసెంబ్లీ’ నిర్వహించి తీరుతాం : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టిన ఈనెల 14న తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస నేత శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఛలో అసెంబ్లీ విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో ఆయన హైదరాబాద్‌లో…

సీపీని కలిసిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ఛలో అసెంబ్లీ నేపధ్యంతో ముందస్తు అరెస్టులను నిలిపివేయాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ అనురాగ్‌ శర్మను కలిశారు. రాజకీయ ఐకాస ఇచ్చిన ఛలోఅసెంబ్లీ కార్యక్రమానికి రెండు రోజుల ముందే తమ నాయకులను కార్యక్తలను అక్రమ…