న్యామమూర్తులను మర్యాద పూర్వకంగా కలిసిన లక్ష్మీనారాయణ
హైదరాబాద్: సీబీఐ నుంచి రిలీవ్ అయిన లక్ష్మీనారాయణ పలువురు న్యాయముర్తులను మర్యాద పూర్వకంగా కలిశారు. నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, సీబీఐ కోర్టు న్యాయమూర్తులు దుర్గా ప్రసాద్ రావు. పుల్లయ్య, రమేష్ నాయుడు తదితరులు కలిశారు.…
