Saturday, 21 November 2026

వార్తలు

ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు విఫలం

హైదరాబాద్‌ : ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో బస్‌భవన్‌లో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒప్పంద కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణ, వేతన సవరణలపై ఎటువంటి హామీ ఇవ్వలేదని ఈయూ, టీఎంయూ సంఘ…

యూపీ ఫలితాలే కీలకం :అమిత్‌షా

లక్నో, (జనంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మంచి ఫలితాలు సాధిస్తే కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని బీజేపీ యూపీ పర్యవేక్షకుడిగా నియమితులైన గుజరాత్‌ మంత్రి అమిషా అన్నారు. బీజేపీ యూపీ ఇన్‌ చార్జిగా ఆయన…

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఎడ్జ్‌బాస్టస్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ ఎదుట నారాయణ బైఠాయింపు

హైదరాబాద్‌ : విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఈఆర్‌సీ ఛైర్మన్‌ ఎదుట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎస్‌ఏలు వేయవద్దని మొరపెట్టుకున్నా  ఈఆర్‌సీ పట్టించుకోవడం లేదంటూ పోడియం మందు ఆందోళనకు…

దక్షిణాఫ్రికాలో ఎన్నారై హత్య

డర్బన్‌, (జనంసాక్షి): దక్షిణాఫ్రికా ప్రవాసభారతీయుడొకరు కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. బెంజమిన్‌ మూడ్లే(46) ను ఆయన కొడుకు డరేన్‌ పదయాచి కిరాతకంగా హత్య చేశాడు. ఛాతీ భాగంలో కత్తితో పొడిచి చంపాడు. ఉత్తర డర్బన్‌ లోని ఫోనిక్స్‌ ఇండియన్‌…

ఏసీబీకి దొరికిపోయిన దేవ్‌పల్లి వీఆర్వో

విజయనగరం: బొండపల్లి మండలం దేవ్‌పల్లి వీఆర్వో మురళీధర్‌ ఓ రైతు వద్ద నుంచి రూ. 5వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దేవ్‌పల్లి గ్రామానికి చెందిన మూకపల్లి తిరుపతిరావు అనే రైతుకు పట్టాదారు పాన్‌పుస్తకం జారీ చేసేందుకు రూ.…

30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు: జేసీ

హైదరాబాద్‌ : శాసనసభలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేదని కాంగ్రెస్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం చొరవ తీసుకుని సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అవసరమైతే తెరాస ఎమ్మెల్యేలను బయటకు…

హెచ్‌పీసీఎల్‌ టెర్మినల్‌ వద్ద అధికారుల దాడులు

తూర్పు గోదావరి, గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌ టెర్మినల్‌ వద్ద తూనికలు కొలతల శాఖ అధికారులు దాడి చేశారు. తనిఖీల్లో ఒక్కొక్క వాహనంలో 10 నుంచి 18 లీటర్ల పెట్రోలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కేంద్ర కారాగారంలో నకిలీ బంగారం కలకలం

కడప: కడప కేంద్ర కారాగారంలో నకిలీబంగారం విక్రయం కలకలం సృష్టించింది. తోటి ఖైదీకి నకిలీ బంగారం విక్రయించటానికి వచ్చిన ఖైదీల బంధువులను జైలు అధికారులు పట్టుకున్నారు. ములాఖత్‌లో నకిలీ బంగారం తీసుకురావాలని ఖైదీ తన భార్యను పురమాయించాడని పోలీసుల…

సభలో మైక్‌ ఇచ్చి కట్‌ చేయటం అవమానించటమే

ముద్దుకృష్ణమ హైదరాబాద్‌ : సభలో మైకు ఇచ్చి కట్‌ చేయటం ప్రతిపక్షాన్ని అవమానించడమేనని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. మంత్రి అనం అన్ని విషయాలపై మాట్లాడవచ్చు కానీ… మేం ఏం మాట్లాడాలో స్పీకర్‌ చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.