Saturday, 21 November 2026

వార్తలు

శాసనసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

హైదరాబాద్‌ : శాసనసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి తెలంగాణపై తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. రైతు…

ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : తెరాస

హైదరాబాద్‌ : ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అర్హులైన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలను సభలో లేవనెత్తుతామని తెలిపారు. నల్గొండ జిల్లా తెరాస…

కోలుకుంటున్న రూపాయి

ముంబయి,(జనంసాక్షి): రూపాయి పతనానికి ఎట్టకేలకు ఈవాళ బ్రేక్‌ పడింది. బుధవారం ఉదయం 20 పైసలు లాభంతో రూపాయి ప్రారంభమైంది. ప్రస్తుతం 14 పైసల లాభంతో 58 రూపాయల 25 పైసల వద్ద ట్రేడవుతుంది. ఇతర ఆసియా కరెన్సీలు లాభపడటంతో…

లక్ష్మీనారాయణ బదిలీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ కలెక్టర్‌గా లక్ష్మీనారాయణను కొనసాగించాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అంశం హైకోర్టుకు వస్తుందా… రాదా అనే విషయాన్ని తెలపాలని న్యాయస్థానం పిటిషన్‌ను సూచించింది. వారంలోగా సప్లిమెంటరీ పిటిషన్‌ను…

మరోసారి వాయిదా పడ్డ శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. విపక్షాల ఆందోళనల మధ్య సభ మరోసారి అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు తెలంగాణపై తీర్మాణం చేయాలని స్పీకర్‌…

అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీతాఫల్‌మండి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరభాస్యం కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. పాఠశాలల్లో నెలకొన్న పరిష్కరించాలంటూ ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళనకు దిగింది.

రఘువీరాతో టీఆర్‌ఎస్‌ ఉమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం భేటీ అయ్యారు. నీలం తుఫాన్‌ బాధిత ప్రాంతాలకు నష్ట పరహారం విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. తెలంగాణకు న్యాయం చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా…

నేడు వీసీ శుక్లా అంత్యక్రియలు

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యవుతో పోరాడిన కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి వీసీ శుక్లా అంత్యక్రియలు ఈ రోజు ఆయన ఫామ్‌హౌజ్‌లో జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని లభండీ గ్రామంలో రాధేశ్యామ్‌ భవన్‌ పేరుతో నిర్మించుకున్న ఫామ్‌హౌస్‌లో…

సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : శాసనసభలో ముఖ్యమంత్రి ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు భైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుడి హత్య

కృష్ణా: చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హత్యకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తుండగా దుండగులు ఉపాధ్యాయుడిని స్కార్పియోతో ఢీకొట్టి హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.