Saturday, 21 November 2026

వార్తలు

అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీతాఫల్‌ మండ్రి ప్రభుత్వ  పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ అందోళనకు దిగింది.

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాల ఆందోళనల మధ్య అరగంటపాటు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. తెలంగాణపై…

స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. మరోవైపు రైతు సమస్యలపై…

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ : అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు సమస్యలపై గస్‌పార్క్‌ వద్ద తెదేపా చేపట్టిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కౌలు…

రైతు సమస్యలపై తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదురుగా ఉన్న గస్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎస్‌జీరంగా వర్శిటీలో ఉద్యోగాలను మంత్రి కన్నా, ఆయన బంధువులు…

తెలంగాణవాదుల అరెస్టు

రామకృష్ణాపూర్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమ నేపథ్యంలో పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌…

కండువాలు, టోపీలు మార్చితే తెలంగాణ రాదు

పోరాటాలతోనే సాధ్యం రాజకీయ లబ్ధికోసమే వలసలు శ్రీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్‌ హుస్సేన్‌ జమ్మికుంట, జూన్‌ 10 (జనంసాక్షి) : కండువాలు, టోపీలు మార్చితే తెలంగాణ రాదని, ప్రజా పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని కేంద్ర కమిటీ…

ఇక డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్లోనే : శైలజానాథ్‌

హైదరాబాద్‌ : ఈ ఏడాది డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ను అన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తామని మంత్రి శైలజానాథ్‌ చెప్పారు. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులను పూర్తిగా డీఎడ్‌ అభ్యర్థులకే కేటాయిస్తుండటంతో గత రెండేళ్లుగా డైట్‌సెట్‌కు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగిందన్నారు. లక్షల మంది డైట్‌సెట్‌కు…

కొంప ముంచిన… సహోద్యోగి కునుకు!

బెర్లిస్‌ : జర్మనీలో ఒక మామూలు బ్యాంకు ఉద్యోగి అతను. అలసిపోయి ఉన్నాడు. అయినా విధి నార్వహణ తప్పదు కదా. పని చేస్తూ చేస్తూ మధ్యలో ఒక్క క్షణం అలా తూలాడంతే.. కంప్యూటర్‌ కీబోర్డు మీద ఒక్కసారి పడాల్సిన…