Saturday, 21 November 2026

వార్తలు

పెట్రోల్‌ బంక్‌ పై తూనికలు, కొలతల శాఖ దాడి

హైదరాబాద్‌: గోషామహల్‌ లోని హిల్‌టాప్‌ సర్వీసెస్‌ పెట్రోల్‌ బంక్‌పై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డీజిల్‌, పెట్రోలు అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 20 లీటర్లకు లీటర్‌ తక్కువగా వస్తున్నట్లు గుర్తించి బంక్‌ యాజమాన్యం పై…

కర్ణాటక మద్యం స్వాధీనం

ఆధోని: కర్నూలు జిల్లా ఆధోని ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కౌతాలం మండలం చిరుతపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 107 మద్యం బాటిళ్లను  స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌…

అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

హైదరాబాద్‌: రేపటి నుంచి జరుగనున్న అసుంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. సమావేశాలకు భద్రత పెంచేందుకు అదనపు బలగాల రప్పిస్తున్నామని చెప్పారు. ఐకాస చేపట్టిన చలో అసెంబ్లీకి అనుమతి…

యూపీఏ పాలన దేశానికి భారంగా మారింది

రాజకీయ తీర్మానంలో భాజపా పనాజీ: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు పనాజీలో కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. గత నాలుగేళ్ళుగా భారతా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని ఈ తీర్మానంలో భాజపా పేర్కొంది.…

నాబదిలి సాధారణమే: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలం పని చేయడంతో తనకు ప్రత్యేక అనుభవం వచ్చిందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో పరిశోధన చేసిన కేసుల్లో ఏన్నో కోత్త విషయాలు తెలుసుకున్నానని అయన తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం,…

క్యాంపు కార్యాలయం ముందు భైఠాయించిన తేదేపా నేతలు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ అక్రమాలపై తేదేపా ఆందోళనకు దిగింది. టోడీఎల్పీ కార్యాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుతున్న తేదేపా ప్రజా ప్రతినిధులు అక్కడ భైఠాయించి నిరసన చేపట్టారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు.

ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న  అక్రమాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారణకు ఆదేశంచారు. ఈ మేరకు సీఎం కార్యాలయం వెల్లడించింది.

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి విజేత శ్రీకాంత్‌

బాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి బ్యాడ్మింటన్‌ విజేతగా తెలుగుతేజం శ్రీకాంత్‌ నిలిచాడు. ఫైనాల్లో ప్రపంచ నంబర్‌ 7 బున్సాక్‌ పొన్సనాపై 21-16, 21-12 తేడాతో శ్రీకాంత్‌ విజయం సాధించాడు. 20 ఏళ్ల శ్రీకాంత్‌ గుంటూరు.

ఎన్నికల ప్రణాళిక కమీటీ ఛైర్మన్‌గా గడ్కరీని నియమించే అవకాశం

పనాజీ: గోవాలో రెండో రోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా మాజీ…