ఆస్ట్రేలియా పడవ ప్రమాదంలో 13 మంది మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని క్రిస్ట్‌మస్ ఐలాండ్ సమీపంలోని ఇండియాస్ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో 13 మృతదేహలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. 55మందితో చేపల వేటకు ఇండోనేషియా పడవ క్రిస్ట్‌మస్ ఐలాండ్‌కు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ సముద్రంలో…
