Friday, 20 November 2026

వార్తలు

నేనేతప్పూ చేయలేదు

శ్రీనివాసస్‌ ముంబయి : స్పాట్‌ ఫిక్సింగ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసస్‌ వట్టకేలకు స్పందించారు. తన అధ్యక్ష పదవి రాజీనామాపై వస్తున్న డిమాండ్లను ఆయన తిరస్కరించారు. స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌  కేసులో శ్రీనివాసస్‌ అల్లుడు గురునాథ్‌…

పేపరు మిల్లులో అగ్నిప్రమాదం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు వద్ద రాందాన్‌ పేపరు మిల్లులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో పేపరు వ్యర్థాలతోపాటు 2,500 టన్నుల ముడిసరుకు దగ్ధమైంది. మంటలు ఎగసి పడుతుండటంతో పరిశ్రమ పక్కనే ఉన్న…

వడదెబ్బతో 117 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శనివారం వడదెబ్బ తీవ్రతకు మృతి చెందిన వారి సంఖ్య 117కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 18 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 12 మంది చొప్పున , కృష్ణా, కరీంనగర్‌, నల్గొండ…

కిరణ్‌ సర్కార్‌ ప్రజలను గాలికి వదిలేసింది: బీజేపీ

హైదరాబాద్‌, జనంసాక్షి: కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి విమర్శించారు. వారికి పదవులు, కుర్చీలు తప్ప ప్రజలు పట్టరన్నారు. ఎండలతో వందలాది మంది చనిపోతున్నా ఇప్పుడు…

వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 28న ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి ప్రారంభిస్తామని డీసీఓ తెలిపారు.

పామాయిల్‌ తోటకు అగ్నిప్రమాదం

టి. నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లాలోని టి. నర్సాపురం మండలం వీరభద్రవరంలో పామాయిల్‌ తోటకు నిప్పంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. తోటకు అంటుకున్న మంటలు అడవిని తాకాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

దేశాన్ని డిజైన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ హైదరాబాద్‌ : డిజైనింగ్‌ హబ్‌గా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ అన్నారు. వచ్చ ఐదేళ్లలో పదిహేను వేల క్రాఫ్ట్‌ డిజైనర్లను తయారు చేస్తామని ఆయన…

ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గను: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌

ముంబై, జనంసాక్షి: తాను తప్పుచేయలేదని రాజీనామా చేయనని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ చెప్పారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనన్నారు. బీసీసీఐ పూర్తిగా చట్టప్రకారం వ్యవహరిస్తుందని చెప్పారు.

దేవాదాయ ధర్మాదాయ కార్యాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : బొగ్గుల కుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

మయ్యప్పన్‌ను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

ముంబయి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో గత రాత్రి అరెస్టుయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ అల్లుగు మయ్యప్పన్‌ గురునాథ్‌ను శనివారం ముంబయి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.