Friday, 20 November 2026

వార్తలు

తిరుమల రెసిడెన్సీలో వరుస చోరీలు

హైదరాబాద్‌ : జీడిమెట్ల సంజయ్‌గాంధీ నగర్‌లోని తిరుమల రెసిడెన్సీలో వరుస చోరీలు జరిగాయి. ఈ చోరీల్లో 10 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 17 వేల నగదు అపహరణకు గురయ్యాయి.

భానుడి భగభగలు

విజయవాడలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత హైదరాబాద్‌ : భానుడి ప్రతాపానికి రాష్ట్ర అగ్ని గోళంలా తయారవుతోంది. సూర్యని భగభగలకు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయానికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విజయవాడలో 47 డిగ్రీల గరిష్ఠ…

చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ మృతి

చైన్నై : ఓ నిందితుడు చేతిలో కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతూ హెడ్‌ కానిస్టేబుల్‌ సి. త్యాగరాజన్‌ (48) అపోలో ఆసుపత్రిలో శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొత్తూర్‌పురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ దోపిడీ…

ప్రథమాంధ్ర మహాసభ ముఖద్వారం కూలి ముగ్గురికి గాయాలు

గుంటూరు : బాపట్లలో జరుగుతున్న ప్రథమాంధ్ర మహాసభ  కోసం  ఏర్పాటు చేసిన 40 అడుగుల మఖద్వారం నేలకూలడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. బాపట్లలోని 216వ నెంబరు జాతీయ రహదారి సమీపంలో గల పోలేరమ్మ గుడి వద్ద మహాసభకు ఏర్పాటు…

బాలుడిపై ప్లాస్టిక్‌ కంపెనీ నిర్వాకుల దాష్టీకం

గుంటూరు : ఆటోనగర్‌లోని ఓ ప్లాస్టిక్‌ కంపెనీ నిర్వాహకులు ఓ బాలుడిపై తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. బంధువులను చూసేందుకు సత్తెనపల్లి నుంచి వెళ్లిన 14 ఏళ్ల రామును చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలు కావడంతో రాము అస్వస్థతకు గురయ్యాడు.

తండ్రిని హత్య చేసిన కొడుకు

నిజామాబాద్‌ :ఓ కుమారుడు కన్న తండ్రిని హత్య చేసిన దారుణ ఘటన డిచ్‌పల్లి మండలంలోని యానంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమయ్య తన తండ్రి గంగారాం (68)ను హత్య చేశాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 29 మందిపై కేసులు

హైదరాబాద్‌ : నగర ట్రాఫిక్‌ పోలీసులు  డంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. జూబ్లిహిల్స్‌ వద్ద  జరిపిన తనిఖీల్లో 12 కార్లు, ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. మరోవైపు బేగంపేట లైఫ్‌ సెల్‌ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు…

గురునాథ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని కాదు : ఇండియా సిమెంట్స్‌

ఢిల్లీ, జనంసాక్షి: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంఛైజీతో గురునాథ్‌ మీయప్పన్‌కు సంబంధం లేదని ఇండియా సిమెంట్స్‌ కంపెనీ ప్రకటించింది. గురునాథ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాని కానీ సీఈవో కాదని ఇండియా సిమెంట్స్‌ ప్రకటించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తులో బీసీసీఐ…

శ్రీనివాసన్‌ రాజీనామాకు ఎన్సీపీ డిమాండ్‌

ఢిల్లీ, జనంసాక్షి: ఏ మాత్రం నిజాయతీ ఉన్నా బీసీసీఐ అధ్యక్షులు శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని శరద్‌ పవార్‌కు చెందిన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మీడియా క్రికెటర్లను హీరోలుగా చిత్రిస్తుంది. టీమ్‌ ఇండియా అంటూ ఆకాశానికెత్తుతుంది. అంతటి…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానుక ప్రకటించిన కిరణ్‌ సర్కార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కిరణ్‌ సర్కార్‌ శుక్రవారం కానుక ప్రకటింంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు 6.84 శాతం మేర డీఏ పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జూన్‌ నుంచి డీఏ పెంపు…