గాంధీ భవన్‌ను ముట్టడించిన ఓయూ జేఏసీ
హైదరాబాద్,జనంసాక్షి: చాకో వాఖ్యలకు నిరసనగా ఉస్మానియా విద్యార్థి జేఏసీ విద్యార్థులు గాంధీ భవన్ ముట్టడించి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
