బీడీఎల్ ఉద్యోగి ఇంట్లో చోరి
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని సరూర్నగర్ మండలం అల్మాస్గూడలోని ఓ బీడీఎల్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి జరిగింది. దుండగులు 40 తులాల బంగారం , కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు…
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని సరూర్నగర్ మండలం అల్మాస్గూడలోని ఓ బీడీఎల్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి జరిగింది. దుండగులు 40 తులాల బంగారం , కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు…
ఖమ్మం, జనంసాక్షి: వి.ఆర్.పురం మండలం ఇప్పూర్లో పర్యాటక బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్తో ముగ్గురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, జనంసాక్షి: ఈ నెల 22న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో…
ధర్మశాల: ఐపీఎల్ -6లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ – పంజాబ్ కింగ్స్ ఎలెవన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ముంబై ఒండియన్స్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది.
హైదరాబాద్, జనంసాక్షి: తెలుగు ప్రేక్షకుల్ని గత మూడు దశాబ్దాలుగా నవ్వుల లోకంలో ముంచెత్తుతున్న ప్రముఖ హాస్య నటుడు అలీకి డాక్టరేట్ లభించింది. యూరోపియన్ యునైటెడ్ యూనివర్సిటీ అతనికి డాక్టరేట్ను ప్రధానం చేస్తుంది. ఈ నెల 25 న కోయంబత్తూరులో…
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ మధ్యాహ్నం 1.150 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. దేశ రాజధానిలో ఈ ఉదయం నుంచి సీఎం తీరిన లేకుండా గడిపారు. ఆజాద్, దిగ్విజయ్సింగ్లతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు.
రాజీనామాకు సిద్ధమైన అనీల్లాడ్ బెంగళూరు : నూతన మంత్రివర్గం ఏర్పాటు చేసిన కొద్దిసేపటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అసంతృప్తి నేతల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత అనీల్లాడ్…
న్యూఢిల్లీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ గులాం నబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో కళంకిత మంత్రులు , మంత్రి వర్గ మార్పులు, చేర్పులపై చర్చిస్తున్నట్లు సమాచారం. దిగ్విజయ్సింగ్తో భేటీ ముగిసిన అనంతరం ఆజాద్తో సమావేశమయ్యారు. హస్తినలో…
హైదరాబాద్ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివ్ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి నాదెండ్ల మనోహర్ విచారణ చేపట్టారు. న్యాయవాదితో కలిసి టీడీఎల్పీ వివ్ ధూళిపాళ్ల నరేంద్ర ఈ విచారణలో పాల్గొన్నారు. విచారణకు ఎమ్మెల్యేలు హరీశ్వర్రెడ్డి ,…
శ్రీకాకుళం : పలాస విద్యుత్ శాఖ ఏడీగా పనిచేసిన మధుసూదన్రావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ , విశాఖ, సంతకవిటి ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ. 70 లక్షల అక్రమార్జనను అధికారులు…