Thursday, 19 November 2026

వార్తలు

ప్రమాణస్వీకారం చేసిన కర్ణాటక మంత్రి వర్గం

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటక నూతన మంత్రి వర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌ గవర్నర్‌ భరద్వాజ నూతన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం సిద్దరామయ్య మంత్రివర్గంలో 29 మందికి చోటు లభించింది.

చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఉదయం వెళ్లిన విద్యార్ధులు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాలను…

ఆజాద్‌తో అరగంటకుపైగా సీఎం చర్చలు

న్యూఢిల్లీ : రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ కొనసాగింది. కళంకిత మంత్రులు, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై ఆజాద్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ సాయంత్రం హైదరాబాద్‌ తిరిగిరానున్నారు.

అంతరాష్ట్ర దొంగ అరెస్టు

వరంగల్‌: అంతరాష్ట్ర దొంగను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.11.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను 21 కేసులో నిందితుడని ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.

పసికందును చంపబోయిన కసాయి తండ్రి

విజయవాడ, ఆడపిల్ల పుట్టిందంటూ ఓ తండ్రి నాలుగు రోజుల పసికందును చంపబోయాడు . పసికందును నేలకేసి కొట్టి గొంతుపై కాలు పుట్టబోగా మాతృమూర్తి అడ్డుకుని తన కూతురు ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటన ఇంచుపేటలో చోటు చేసుకుంది. పసికందును…

రఘునందన్‌రావుతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారు: ఈటెల

హైదరాబాద్‌ : కుట్రలో భాగంగానే తెరాస బహిష్కృత నేత రఘునందన్‌రావుతో అసత్యాలు మాట్లాడిస్తున్నారని తెరాస నేత ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. రఘునందన్‌రావుతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా గతంలో తెరాసను ఇలానే చీల్చాలని చూశారని…

హైటెక్‌సిటీ రైలు ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌: కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైలు ఓవర్‌ బ్రిడ్జిని కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, రాష్ట్ర మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వంతెనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉండటంతో సీఎం…

దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్న సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో కళంకిత మంత్రులు, నామినేటేడ్‌ పోస్టుల భర్తీపై చర్చలు జరిపినట్లు సమాచారం. గత మూడు రోజుల నుంచి సీఎం బిజీబిజీగా గడుపుతున్న…

కలెక్టరేట్‌ పరిశుభ్రతపై పకడ్బందీ చర్యలు

కరీంనగర్‌ సిటీబ్యూరో, మే 16 కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయంలో పరిశువూభత పాటించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి కె. కృష్ణాడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని వారి ఛాంబర్‌లో అన్ని కార్యాలయాల పర్యవేక్షకులతో గురువారం పరిశువూభత చర్యలపై సమీక్షా…

వెబ్‌సైట్లలో ఫలితాలు ,,

ఈనెల 17న పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడనుండగా, జిల్లా విద్యాశాఖాధికారి కె. లింగయ్య ఆదేశాల మేరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల కోడ్‌, మెయిల్‌ ఐడీ సెల్‌ నంబర్‌ను సంబందిత మండల విద్యాధికారుల ద్వారా…