Thursday, 19 November 2026

వార్తలు

గంగా జమున హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్‌. జనంసాక్షి: ఈరోజు బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27400గా ఉంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 25, 550గా ఉంది. కిలో వెండి ధర రూ.…

స్పకర్‌ నాదెండ్ల వద్దకు హరీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: అనర్హత పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మంగళవారం శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎన్నికైన హరీశ్వర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ మోసం చేస్తుందని టీఆర్‌ఎస్‌లో…

తెలంగాణ కోసం మరో బలిదానం

ఆదిలిబాద్‌, జనంసాక్షి: జిల్లాలోని మందమర్రి మండలం కూర్మపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి మల్లేష్‌ తెలంగాణ ఏర్పాటులో జాప్యంను నిరసిస్తూ ఆత్మబలిదానం చేసుకున్నాడు తెలంగాణ కోసం తన చావే చివరిది కావాలంటూ సూసైడ్‌ నోట్‌టో మల్లేష్‌ పేర్కొన్నాడు. మల్లేష్‌…

రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారుల ధర్నా

రంగారెడ్డి, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగద్గిరి గుట్టు, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్ధిదారులు  డిమాండ్‌ చేశారు.

శిక్షణ తరగతుల నిర్వహణపై కేసీఆర్‌ చర్చ

హైదారాబాద్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ కార్యకర్తల శికక్షణ తరగతుల నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. శిక్షణాతరగతుల నిర్వహణ. విధివిధానాలపై చర్చిస్తున్నట్లు సమాచారం

కేంద్ర ప్రభుత్వానికి ఢీల్లీహైకోర్టు నోటీసులు

ఢీల్లీ, జనంసాక్షి: ప్రభుత్వానికి ఢీల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢీల్లీ హైకోర్టు కేందానికి ఈ నోటీసులు జారీ చేసింది.

మందుగుండు సామాగ్రి స్వాధీనం

ఖమ్మం జిల్లాలోని దమ్మపేట మండలం గణేష్‌పాడు గ్రామంలో ఓ ఇంటి నుంచి పోలీసులు 70 డిటోనేటర్లు, 20 జిలెటెన్‌ స్టిక్స్‌, 12 బోరు తుపాకీలు, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి…

బయ్యారం గనులను పరిశీలించిన తెదేపా నేతలు

బయ్యారం, జనంసాక్షి: తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో మహా ధర్నా కర్యాక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా ఫోరం నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,…

మమత అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు

కోల్‌కతా, జనంసాక్షి: పంచాయితీ ఎన్నికలు నిర్వహణ విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అప్పీల్‌ను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అప్పీలు చేసుకుంది. పంచాయితీ ఎన్నికలను జూలై 15లోగా మూడు దశలుగా నిర్వహించాలని,400 మంది…