Thursday, 19 November 2026

వార్తలు

రైతు సంక్షేమమే ధ్యేయమన్న ఆనం రాంనారాయణరెడ్డి

పొదలకూరు, జనంసాక్షి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదల కూరులో డివిజన్‌స్థాయి రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులకు…

తగ్గిన ద్రవ్యోల్బణం

ముంబయి, ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం రేటు మూడున్నర ఏళ్ల దిగువకు పడిపోయింది. ఏప్రిల్‌ 2013 లో ద్రవ్యోల్బణ శాతం 4.89 గా నమోదైంది. హోల్‌సేల్‌ ప్రైన్‌ ఇండెక్స్‌ ఆధారంగా రూపొందించే ద్రవ్యోల్బణం రేటు 2012 ఏప్రిల్‌లో 7.50 ఉండేది.

కోల్‌కతాలో ఉద్రిక్తంగా మారిన ర్యాలీ

కోల్‌కతా, జనంసాక్షి: కోల్‌కతాలో ఇటీవల చోటుచేసుకున్న చిట్‌ఫండ్‌ కుంభకోణం నేపథ్యంలో ఈ రోజు చిట్‌ఫండ్‌ సంస్థలకు వ్యతిరేకంగా డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొంటున్నవారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జీ చేయగా ప్రదర్శన ఉద్రిక్తంగా…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

బెంగళూరు, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు ఫీల్డింగ్‌…

ఇంటి ఆవరణలో మందగుండు సామాగ్రి స్వాధీనం

ఆశ్వారావుపేట, ఖమ్మం : దమ్మపేట మండలం గణేష్‌పాడు గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో పోలీసులు మంగళవారం 70 డినోనేటర్లు, 20 జిలెటెన్‌ స్టిక్స్‌, 12 బోరు తుపాకీలు, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భగా ఇద్దరు వ్యక్తులను…

అంధుల పాఠశాలలో జాతీయస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభించిన డీజీపీ రాజీవ్‌ త్రివేది

హైదరాబాద్‌, జనంసాక్షి: బేగంపేటలోని దేవ్‌నార్‌ అంధుల పాఠశాలలో జాతీయస్థాయి అంధుళ చెస్‌ పోటీలు ఈ రోజు ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 13 రాష్ట్రలకు చెందిన 150 మంది అంధ విధ్యార్థినీ విద్యార్థులతో పాటు…

చెన్నై క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

ఢిల్లీ, జనంసాక్షి: క్రికెట్‌ అభిమానులు నిరభ్యంతరంగా ఇవాళ్టి ఐపీఎల్‌ మ్యాచ్‌ను తమ నగరంలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో వీక్షించవచ్చు .వివాదంలో ఉన్న మూడు స్టాండులను మినహాయించి స్టేడియం వినియోగించుకోవచ్చని సుప్రీకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌కోసం ఇప్పటికే…

కళంకిత మంత్రులను తొలగించాలి: శంకర్రావు

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్రంలో మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి  మంత్రులపై తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్‌ చేశారు. కళంకిత మంత్రులను కేబినెట్‌ నుంచి తొలగించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో సీఎం హస్తం ఉందని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసువేస్తానని…

22న కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్ధాయి సదస్సు :బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ నిర్మాణం, భవిష్యత్‌ ఎన్నికలు లక్ష్యంగా ఈ నెల 22న విస్తృతస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సదస్సులో మండల, బ్లాక్‌, జిల్లా స్థాయి నేతలందకూ పాల్గొంటారని ఆయన ఆయన…

షరీష్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రధాని

ఢీల్లీ, జనంసాక్షి: పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని నవాజ్‌ షరీష్‌ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ తిరస్కరించారు. ప్రమాణ స్వీకారానికి రావాలని షరీష్‌ ఆహాన్వినించారు. ప్రధాని మన్మోహన్‌ ఆ కార్యక్రమానికి హాజరుకాదలచుకోక, తిరస్కరించారు.