దూరద్శన్ రిలేకేంద్రంపై మావోయిస్టుల దాడి
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని జగదల్పూర్ దూరదర్శన్ రిలే కేంద్రంపై మావోయిస్టులుదాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి.
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని జగదల్పూర్ దూరదర్శన్ రిలే కేంద్రంపై మావోయిస్టులుదాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ : అవినీతి మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రేపు గవర్నర్ను కలవనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేపు గవర్నర్ వద్దకు వెళ్లనున్నారు.
మెహదీపట్నం , హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్కి పాల్పడుతున్న ముఠాను పశ్చిమ మండలం ప్రత్యేక పోలీసు బృందం రెహ్మత్నగర్లో పట్టుకున్నారు. పాకలపాటి అనే యువకులు బెట్టింగ్కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వారినుంచి రూ.70 నగదు,…
హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రచించిన పొన్నార్ శంకర్ నవల ఆధారంగా తమిళ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘రాజకోట రహస్యం’ తెలుగులో సెన్సేషనల్ మూవీస్ పతాకంపై గోగినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ…
పుణె:ఐపీఎల్-6లో భాగంగా పుణె వారియర్స్ , ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో పుణె వారియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ పుణెలోని సుబ్రతా రాయ్ సహారా స్టేడియంలో జరుగుతుంది.
హైదరాబాద్, జనంసాక్షి: నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,500 లు కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,700లుగా ఉంది.…
సికింద్రాబాద్ : ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు కొత్తగా వివిధ స్టేషన్లలో హాల్ట్ సదుపాయాన్ని తక్షణ వర్తింపుతో కల్పించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సాంబశివరావు తెలిపారు. నెం. 12740 /12739 సికింద్రాబాద్ -విశాఖపట్నం గరీబ్రధ్…
చిత్తూరు,జనంసాక్షి: కలుషిత ఆహారం తిని 12మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థలకు గురయ్యారు. ఈ ఘటన కురబాలకోటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ-2 పాలన కుంభకోణాలకు నిలయంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాత్ సింగ్ మండిపడ్డారు. అవినీతి నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఎవరిని రక్షించడానికి అశ్వనీకుమార్ రాజీనామా చేశరని ప్రశ్నించారు. పాలనలో వైఫల్యాలు వెలుగు…
మహబూబ్నగర్ (న్యాయవిభాగం), కోస్లి మండలం పొతిరెడ్డిపల్లి గ్రామంలో ఏడాది క్రితం అత్తను చంపినఅల్లుడు మోట్కరి రాములు జీవిత ఖైదు, రూ. 15వేలు జరిమాన విధిస్తూనాలుగవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎన్. భజరంగబాబు శుక్రవారం తీర్పు…