‘డైట్’ నమూనా పరీక్ష రేపు
మూసాపేట ‘డైట్’ నమూనా పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్లు డీవైఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె. చంద్రమోహన్ తెలిపారు. విద్యార్థులు శనివారం సాయంత్రం వరకు హాల్‌టికెట్లు పొందివీలుందన్నారు. నగరవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12…
