ప్రైవేటు బస్సుకు నిప్పు
హైదరాబాద్: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.
హైదరాబాద్: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.
హయత్నగర్: డివిజన్ పరిధిలోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాల ఎదురుగా ట్రాన్స్పోర్టు కంపెనీ సమీపంలో బహిరంగగా పేకాట ఆడుతున్న వారిపై నిన్నరాత్రి పోలీసులు దాడులు జరిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ. 25,100 నగదు , 3 ద్విచక్రవాహనాలు.…
గుత్తిఆర్ . ఎన్ (గుత్తి), : గుత్తిలోని గేట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం జాతీయ స్థాయి మోగా ఉద్యోగమేళాలను నిర్వహిస్తున్నామని కాలేజీ కరస్పాండెంట్ వి. కెసుధీర్రెడ్డి తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలను ఆహానించామన్నారు. బీటెక్, ఎంబీఏ ఎంసీఏ విద్యార్థలకు…
అనంత గ్రామీణం, : ఎంసెట్ పరీక్షలు రాసున్న విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. చిరంజీవిరెడ్డి కళాశాల, అనంతలక్షి, పీవీకేకే కళాశాలల్లో ఎంసెట్ రాసే విద్యార్థులకు వివిధ ప్రాంతాల ఆర్టీసీ బస్టాండు, గడియారస్తంభం నుంచి…
హైదరాబాద్: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పివేస్తున్నారు.
జమ్మూకాశ్మీర్, జనంసాక్షి: ఓ పోలీసు అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన పుల్వామా జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హిందూపురం అర్బన్: డిమాండ్లు పరిష్కంచాలని మందుల దుకాణాల యజమానులు పట్టణంలో ర్యాల్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలను మూసివేశారు. అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం వెవటనే పరిష్కరించాలని, బహుళజాతి కంపెనీల మందులు విక్రయించడానికి అనుమతించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…
నల్లగొండ, జనంసాక్షి: మిర్యాలగూడ రాజీవ్నగర్లో సారాబట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2 వేల లీజర్ల సారాను పోలీసులు కింద పారపోశారు. సారాబట్టీలు ఏర్పాటు చేస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ ఎంసెట్ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను నిర్యాకులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. కూకట్పల్లి ఎంఎన్ఆర్ కాలేజీలో పరీక్ష సెంటర్కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి అనుమతించలేదు. అలాగే బండ్లగూడలో ఇద్దరు విద్యార్థులు, నిజాం కళాశాల…
నిజామాబాద్, జనంసాక్షి: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గొడికోలు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, ఆటో ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…