పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
నల్లగొండ, జనంసాక్షి: దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
నల్లగొండ, జనంసాక్షి: దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
అనంతపురం, జనంసాక్షి: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇళ్ల పట్టాల ఉద్యమం ఉధృతమైంది. సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం ప్రభుత్వ భూముల్లో పాతి గుడిసెలు వేసుకున్నారు. అర్హలైన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: ఎంసెట్ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకిఅనుమతించలేదు. కూకట్పల్లి ఎంఎన్ఆర్ కాలేజీలో పరీక్ష సెంటర్కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి అనుమతించలేదు. అలాగే బండ్లగూడలో ఇద్దరు విద్యార్థులు, నిజాం కళాశాల సెంటర్లో…

హైదరాబాద్, జనంసాక్షి: ఈ నెల 11న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ఢిల్లీ : ఎయిర్హోస్టెన్ గీతికా శర్మ అత్మహత్య కేసులో అభియోగాలు నమోదు చేయాలని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా, అరుణ్చద్ధాలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ, జనంసాక్షి: బాలీవుడ్ నటుడు సంజయ్దత్ రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 15 లోగా కోర్టులో లొంగిపోవాలని సంజయ్ను కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురి రివ్యూ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. సంజయ్దత్ దాఖలు చేసిన…
గుంటూరు : నరసరావుపేటలో తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్రావు, ఆయన అనుచరులపై దాడి ఘటనపై దాఖలైన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. మరో డీఎస్పీతో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని గ్రామీణ ఎస్పీని నరసరావుపేట కోర్టు…
రంగారెడ్డి : మేడ్చల్లోని ఈఎమ్ఆర్ఐ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
ఢిల్లీ : బాలీవుడ్ నటుడు సంజయ్దత్ పెట్టుకున్న పున:సమీక్ష పిటీషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్ విచారణార్హం కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. సంజయ్తో పాటు మరో ఆరుగురు నిందితుల పిటిషన్లను సైతం కోర్టు తోసిపుచ్చింది. 1993 ముంబయి వరుస బాంబు…