Thursday, 19 November 2026

వార్తలు

సీబీఐ నిబంధనలను అతిక్రమిస్తోంది: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం మొదట దాఖలు చేసిందే ప్రధాన అభియోగపత్రమని.. మిగతావన్నీ అదనమే అవుతాయని చెప్పారు. సీబీఐ మాత్రం వాటికనుగుణంగా నడచుకోవడంలేదన్నారు.…

తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమాటీ భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ గురువారం భేటీ అయింది. కార్యక్రమం విజయవంతంకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని టీజేఏసీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సూట్‌కేస్‌ కలకలం

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌కేస్‌ ఒకటి కలకలం సృష్టించింది. దాంతో అధికారులు ఫిర్యాదు చేయగా బాంబు స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి తనిఖీలు చేపట్టారు.

విజయ్‌సింగ్లాకు 20వరకు జుడిషియల్‌ కస్టడీ విధించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: అవినీతి కేసులో ఆరోపణలెదుర్కొంటోన్న విజయ్‌సింగ్లాకు ఢిల్లీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఇవాళ కేసును పరిశీలించిన న్యాయస్థానం సింగ్లాతో సహా ఐదుగురు జుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ నెల 20 వరకు జుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తున్నట్లు కోర్టు…

కోర్టులో హాజరుకానున్న నీరా రాడియా

ఢిల్లీ : మాజీ కార్పొరేట్‌ లాబీయిస్ట్‌ నీరారాడియా మే 28న ఢిల్లీ కోర్టులో హాజరుకానున్నారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కేసులో ప్రాసిక్యూషన్‌ సాక్షిగా ఆమె కోర్టును హాజరు కానున్నారు. మే 28న వాంగ్మూలాలు నమోదు చేయనున్న ప్రాసిక్యూషన్‌ సాక్షుల…

కర్ణాటక ఫలితాలు వూహించినవే: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : అవినీతికి వ్యతిరేకంగా నిలబడి, యడ్యూరప్పను పదవి నుంచి తప్పించినందుకే కర్ణాటక ఎన్నికల్లో ఓటమిపాలైనట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఓటమిపాలైనా నిజాయతీగా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాలు వూహించినవేనని, రెండోసారి అధికారంలోకి వస్తామన్న…

సికింద్రాబాద్‌లో కలకలం రేపిన సూట్‌కేసు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌ కేసు కలకలం రేపింది. ఇందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో జనం పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్వ్కాడ్‌ సూట్‌ కేసు తెరిసి అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

మొహాలీ:ఐపీఎల్‌-6లో భాగంగా ఇవాళ రాజస్థాన్‌ రాయల్స్‌ – పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు మెదట ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభమైంది.

యూపీఏ సర్కారు విఫలమైందని విమర్శించిన సీపీఎం

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ సమావేశాలను సజావుగా నడపడంతో యూపీఏ సంకీర్ణ సర్కారు ఘోరంగా విఫలమయిందని సీపీఎం విమర్శించింది. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి ప్రతిపక్షాల కనీస డిమాండ్లకు ఆమోదించకుండా పార్లమెంట్‌ స్తంభనకు కారణమయిందని తప్పుబట్టింది. అలాగే విపక్షాల అసంబద్ధ…

రౖనా, హస్సీ వీర విహారం

–సన్‌రైజర్స్‌పై చెన్నై ఘన విజయం –ఐపీఎల్‌-6లో కొనసాగుతున్న సూపర్‌కింగ్స్‌ హవా –ప్లే ఆఫ్‌లో స్థానం ఖాయం –సొంతగడ్డపై హైదరాబాద్‌కు తప్పని పరాభవం హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) : సురేశ్‌రైనా, మైఖేల్‌ హస్సీ వీరవిహారంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌…