Thursday, 19 November 2026

వార్తలు

సీఎం సభలో పోలీసుల దౌర్జన్యం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పోలీసులు గురువారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలు, రైతులపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. మహిళలను సైతం సభా ప్రాంగణం నుంచి ఈడ్చుకు వెళ్లారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి…

ప్రధానితో భేటీ అయిన మంత్రి అశ్వనీ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వన్‌ కుమార్‌ కలిశారు. పార్లమెంట్‌ సౌత్‌ బ్లాకులోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కోల్‌ గేట్‌ పై సీబీఐ దర్యాప్తులో వేలు పెట్టారని…

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలానీ కుమారుడి కిడ్నాప్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు అపహరణకు గురయ్యాడు. ముల్తాన్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న గిలాని కుమారుడు అలీ హైదర్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. వ్యక్తిగత సిబ్బంది. కాపలాదారుడిని హత్యచేసిన దుండగులు అలీ హైదర్‌ను…

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

న్యూఢిల్లీ : న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్‌ ఈరోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అశ్వినికుమార్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

రేపు కర్ణాటకకు వెళ్లనున్న ఏఐసీసీ బృందం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఖరారు చేసేందుకు ఏకే ఆంటోని నేతృత్వంలోని నలుగురు సభ్యల ఏఐసీసీ బృందం రేపు కర్ణాటకకు వెళ్లనుంది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఈ బృందం తెలుసుకోనుంది. సీఎం రేసులో సిద్ధరామయ్య ముందజలో ఉన్నారు.

కారు-ఆటో ఢీ, నలుగురి దుర్మరణం

అనంతపురం, జనంసాక్షి: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట క్రాస్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు. లారీ ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడినవారిని చికిత్స…

అంజలిపై కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులు

చైన్నై , జనంసాక్షి: తమిళ దర్శకుడు కలంజియం మరోసారి పోలీసుల్ని ఆశ్రయించారు. సినీనటి అంజలిపై కేసును వాపసు తీసుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆయన గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అంజలి పిన్ని భారతీదేవి కూడా తనకు…

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌కు సప్రీకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను సప్రీకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు.

పాక్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు కిడ్నాప్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు ఆలీ హైదర్‌ గిలాని కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇవాళ ముల్తాన్‌లో ఆలీ వ్యక్తి కార్యదర్శి, భద్రతా సిబ్బందిని కిడ్నాపర్లు కాల్చివేసి ఆయనను అపహరించుకుపోయారు.

‘సీబీఐ న్యాయవాదుల తీరు సరిగాలేదు ‘

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్ర ఆదేశాల మేరకే సీబీఐ వ్యవహరింస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. బొగ్గు కుంభకోణంలో సీపీఐ తీరును సుప్రీంకోర్టే తప్పటిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టుకు సీబీఐ తప్పుడు నివేదికలను అందిస్తోందని…