Thursday, 19 November 2026

వార్తలు

తీర్పు నిరాశపరిచింది: ఎమ్మెలే శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: సుప్రీంకోర్టు నిరాశ పరిచిందని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారనడం ఎంతవరకు  సాధ్యమని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు. మంత్రులు ప్రభావితం చేయలేని సాక్షులను జగన్‌ ఎలా చేస్తారని శ్రీకాంత్‌…

రైలు కిందపడి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

విశాఖ, జనంసాక్షి: విశాఖపట్నం మర్రిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి రైలు కిందపడి ఆత్యహత్య చేసుకుంది. కుటుంబం కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

‘కాంగ్రెస్‌ కావాలనే తెలంగాణపై తాత్సారం’

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తెలంగాణ అంశంపై తాత్సారం చేస్తోందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతు తెలపాలంటూ ఆయన గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి…

వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్‌లోపు దర్యాప్తు పూర్తి…

విజయ సాయిరెడ్డి బెయిల్‌ రద్దు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆడిటర్‌ విజయ సాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ వాదనలను ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. జూన్‌ 5వ…

జేఏసీ చలో అసెంబ్లీకి మద్దతు :నారాయణ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సీసీఐ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ అవకాశవాదాన్ని బయటపెట్టడానికే చలో అసెంబ్లీ అని, ఈ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని ఆపార్టీ కార్యదర్శి నారాయణ గురువారమిక్కడ తెలిపారు.…

శేషాచలం కొండల్లో భారీ అగ్ని ప్రమాదం

తిరుపతి, జనంసాక్షి: తిరుపతి కరకంబాడీ సమీపంలో గురువారం శేషాచలం కొండల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టమైన కమ్ముకోవడంతో పచ్చని అటవీ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది. ఎర్ర చందనం స్మగ్లర్లు అడవకి…

కాసేపట్లో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

న్యూఢిల్లీ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో వెలువడనుంది. ఈ నెల ఆరోవ తేదీన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలే పూర్తి కావటంతో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ లో…

రాహుల్‌తో ముగిసిన రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల భేటీ అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తెలంగాణ ప్రాంత ఎంపీలతో సమావేశమవుతానని చెప్పారని ఎంపీలు తెలిపారు. మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో కూడా…

బీఎస్సార్‌ పార్టీ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది

గాలి జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌ :రాబోయే రోజుల్లో బీఎస్సార్‌ పార్టీ కర్ణాటకలో రాజకీయ శక్తిగా ఎదుగుతుందని గాలి జనార్దన్‌రెడ్డి అన్నారు. చంచల్‌గూడ కారాగారంలో ఉన్న గాలిని గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా మీడియాతో మాట్లాడారు. శ్రీరాములుకు…