Thursday, 19 November 2026

వార్తలు

రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో భేటీకానున్న రాహుల్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం . ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ…

బీజింగ్‌ చేరుకున్న ఖుర్షీద్‌

బీజింగ్‌ : భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఈరోజు మధ్యాహ్నం బీజింగ్‌ చేరుకున్నారు. రెండు రోజుల బీజింగ్‌ పర్యటనలో ఆయన భారత్‌, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. త్వరలో చైనా ప్రధాని భారత్‌…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

గజ్వేల్‌ : రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ మెదక్‌ జిల్లా బేగంపేట ఎస్సై మురహరి ఏసీబీకి చిక్కారు. దౌల్తాబాద్‌ మండలం వీరనగర్‌కు చెందిన రామ్‌లాల్‌ తన గ్రామంలో ఉపాధిహామీ పనుల గొడవకు సంబంధించి ఏప్రిల్‌ 16న బేగంపేట పోలీసుస్టేషన్‌లో…

భాజపా చీలికే కాంగ్రెస్‌కు లాభించింది: నారాయణ

హైదరాబాద్‌ : కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని సంబరాలు జరుపుకోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. భాజపా మూడు ముక్కలుగా చీలిపోవడం వల్లే కాంగ్రెస్‌కు లాభించిందని తెలిపారు. కర్ణాటక గెలుపును కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకోవడం…

మస్కట్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి మృతి

ఎల్లారెడ్డిపేట : కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లికి చెందిన నలిమేటి రాజయ్య(49) నాలుగు రోజుల క్రితం మస్కట్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. అతని మృతదేహం ఈరోజు స్వగ్రామానికి తీసుకురావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గత 20 సంవత్సరాలుగా మస్కట్‌లోని…

రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో రాహుల్‌ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ అజాద్‌…

విజయసాయి బెయిల్‌ రద్దు

ఢిల్లీ, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను  సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. జూన్‌ 5 లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు విజయసాయిరెడ్డిని ఆదేశించింది.…

యడ్యూరప్ప పుట్టిన రోజు పార్టీ ఇక లేనట్లే!

బెంగళూరు : కర్ణాటక జనతా పక్ష నేత యడ్యూరప్ప గత ఫిబ్రవరిలో 70వ పడిలో ప్రవేశించారు. అయితే పుట్టిన రోజు వేడుకలను మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయోత్సవాలతో కలిపి మరింత ధూంధాంగా జరుపుకోవాలని ఆశించి వాయిదా వేశారు.…

చంద్రారెడ్డిని అరెస్టు చేయాలని మహిళల ధర్నా

ఉప్పల్‌ : హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ మాజీమేయరు బండ కార్తీకరెడ్డి భర్త చంద్రారెడ్డిని అరెస్టు చేయాలని మల్కాజ్‌గిరి ఏసీబీ కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేపట్టారు. లాలాపేటకు చెందిన ఓ దళిత వ్యక్తిని కులం పేరుతో దూషించినందుకు మల్కాజ్‌గిరి…

గుంటూరు చేరుకున్న సీఎం

గుంటూరు : రైతు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గుంటూరు చేరుకున్నారు. నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మరికాసేపట్లో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.