అన్నదానం సేవలకు చిరు బహుమానం.
బెల్లంపల్లి, జులై 6, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలో అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలకు గుర్తింపు లభించింది. ప్రతి వారం అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో కూలీలకు, నిరుపేదలకు సుమారు 200 మందికి అన్నదానం చేస్తున్న హనుమండ్ల మధుకర్…










