రుద్రూర్ ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో బిస్కెట్లను పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్
రుద్రూర్ (జనంసాక్షి):రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ (గాంధీ స్కూల్) లో గురువారం నాడు 144 మంది పిల్లలకు మంచి రుచికరమైన పతంజలి బిస్కెట్లను…










