బీపేపీ పార్లమెంట్ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ, జనంసాక్షి: ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశంలో కానుంది. సమావేశంలో కర్ణాటకలో బీజేపీ ఓటమిపై చర్చించనున్నారు.
న్యూఢిల్లీ, జనంసాక్షి: ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశంలో కానుంది. సమావేశంలో కర్ణాటకలో బీజేపీ ఓటమిపై చర్చించనున్నారు.
బెంగళూరు : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వెనుకంజలో ఉన్నారు. కొరాటగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ స్థానంలో జేడీ (ఎస్) అభ్యర్థి సుధాకర్ లాల్ అధిక్యంలో ఉన్నారు.
రంగారెడ్డి, జనంసాక్షి: పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గండి చెరువు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సి
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో స్పష్టమైన విజయం దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. 37 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 79 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార భాజపా 7 స్థానాల్లో గెలుపొంది… 31…
బెంగళూరు : మాజీ మంత్రి, కేజేపీ అభ్యర్థి శోభా కరంద్లాజె అపజయం పాలయ్యారు. బెంగళూరు రాజాజీనగర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు.
బెంగళూరు : కర్ణాట విధాన సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ఆ పార్టీ 27 స్థానాల్లో గెలుపొందింది. మరో 91 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.
బెంగళూరు : భాజపా అభ్యర్థి గాలి కరుణాకర్రెడ్డి ఓటమిపాలయ్యారు. దావణగెరె జిల్లా హర్పనహళ్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.
బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజార్టీని సాధిస్తుందని కేంద్రమంత్రి మునియప్ప అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కేంద్రంలోని యూపీఏ ప్రవేశపెట్టిన పథకాలే పార్టీని గెలిపించాయని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని భాజపా సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.
బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి, కేజీపీ అధ్యక్షుడు యడ్యూరప్ప శికారిపుర నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 8,492 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.
భాజపా ఎమ్మెల్సీ లెహర్సింగ్ బెంగళూరు : యడ్యూరప్ప అంశంలో భాజపా అగ్రనాయకత్వం కొన్ని తప్పులు చేయడంతో ఈ ఎన్నికల్లో నష్టపోవాల్సి వచ్చిందిని భాజపా ఎమ్మెల్యే లెహర్సింగ్ సిరొయా అన్నారు. వాస్తవపరిస్థితులను అధ్యయనం చేయకుండా పార్టీ నాయకత్వం వ్యవహరించిందని ఆయన…