అమ్మహస్తం పథకం అమలుపై సమీక్ష
హైదరాబాద్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో అమ్మహస్తం పథకం అమలును సమీక్షించారు. ఒక నెల అమహస్తం సరుకులు డీలర్ వద్ద ముందస్తుగా ఉండేటట్లు తీసుకోవాలని సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో అమ్మహస్తం పథకం అమలును సమీక్షించారు. ఒక నెల అమహస్తం సరుకులు డీలర్ వద్ద ముందస్తుగా ఉండేటట్లు తీసుకోవాలని సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జనంసాక్షి: మనీ ల్యాండరింగ్ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓబాధ్యత గల మంత్రి వకాల్తాపుచ్చుకోవడం దారుణమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు…
హైదరాబాద్, జనంసాక్షి: ఆగస్ట్ చివరివారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం నుంచి రావల్సిన పలు…
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ దిగువ తెలిపిన ఉన్నాయి. అనంతపురం-40.8 హైదరాబద్-40.2 కాకినాడ-37.2 కర్నూలు-41.8 నెల్లూరు-38 నిజామాబాద్-43.3 రామగుండం-41.3…
విశాఖపట్నం, జనంసాక్షి: భర్త వేధింపులకు తాళలేక భర్య ఆత్యహత్య చేసుకుంది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో ఈఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ…
విజయవాడ, జనంసాక్షి:బందర్రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదంజరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
విజయనగరం జనంసాక్షి: కురుపాంలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ బోల్తాపడుటంతో ఈప్రమాదం జరిగింది.
హైదారాబాద్: గృహ నిర్మాణశాఖపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్ స్కీం కింద బీసీ, ఓసీలకు యూనిట్ కాస్ట్ను రూ.70 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 వేల నుంచి 70వేలకు…
కడప: లింగాల మండలం అగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బోరు లారీ కింద పడి బాలకార్మికుడు మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదారాబాద్: ఈ నెలాఖరులోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రాంగోపాల్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈసీకి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. కేంద్ర జనగణన లెక్కలకు…