ఈటెల రాజేందర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 5 : —-ఈటెల రాజేందర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వరరావు దేశ్పాండే అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర…










