తల్లీకూతుళ్ల నుంచి చోరీ చేసిన దొంగలు
కర్నూలు : పట్టణంలో తల్లీకూతుళ్లు బస్సెక్కుతుండగా దోపిడీకి గురయ్యారు. దుండగులు వారి నుంచి రూ. 2.5లక్షల విలువైన నగలు, రూ.7వేల నగదును దోచుకెళ్లారు.
కర్నూలు : పట్టణంలో తల్లీకూతుళ్లు బస్సెక్కుతుండగా దోపిడీకి గురయ్యారు. దుండగులు వారి నుంచి రూ. 2.5లక్షల విలువైన నగలు, రూ.7వేల నగదును దోచుకెళ్లారు.
న్యూఢిల్లీ : రైల్వే శాఖ మంత్రి పి.కె. బన్సల్ శనివారం ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ను కలిశారు. లంచం కేసులో అరెస్టుయిన తన మేనల్లుడు వి.సింగ్లా వ్యవహారంపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో రాజీనామా చేసేందుకు బన్సల్ సిద్ధపడినట్లు…
నెల్లూరు : జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరులో 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఐదుగురుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్లోని చందన బ్రదర్స్ నగల దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. తూనికల యంత్రాల్లో మోసాలను గుర్తించిన అధికారులు.. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ : దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ కాకపోయినా ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పినట్లు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. దాడి తీవ్రమైన నిస్పృహలో ఉన్నారు… నాయకులు పోతే కార్యకర్తలే మళ్లీ నాయకులవుతారని చెప్పారు. తాము గేట్లు ఎత్తితే…
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా 35 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. 223…
నల్గొండ : నేరేడుచర్లలో ఇద్దరు అంతర్జిల్లా ట్రాక్టర్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 4ట్రాక్టర్లు, 3 ట్రాలీలు, 4ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. జట్టులో యువరాజ్, గంభీర్కు చోటు దక్కలేదు. జట్టు సభ్యులు ధోని, శిఖర్ ధావన్, కోహ్లీ, సురేశ్ కార్తిక్, మురళీ విజయ్, రోహిత్…
తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిని జర్నలిస్టు సంఘాలు తప్పుపట్టాయి. ఆలయ మహాద్వారం వద్దకు మీడియా ప్రవేశాన్ని రద్దు చేయడాన్ని జర్నలిస్టులు వ్యతిరేకించారు. టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే శ్రీవారి ఆలయం వద్ద ఆందోళన చేస్తామని…
హైదరాబాద్, జనంసాక్షి: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ శనివారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిశారు. ఎల్లుండి సీఎం ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రక్షాళన జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో మరోసారి పీసీసీ…