అమెరికాలో పెరిగిన మధ్య వయస్కుల ఆత్మహత్యలు
వాషింగ్టన్ : గత దశాబ్దంతో పోలిస్తే అమెరికాలోని మధ్య వయస్కుల్లో అత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య 28 శాతం పెరిగినట్లు అధికార వర్గాలు విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 1999 నుంచి 2010 మధ్యలో ఈ సంఖ్య…
వాషింగ్టన్ : గత దశాబ్దంతో పోలిస్తే అమెరికాలోని మధ్య వయస్కుల్లో అత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య 28 శాతం పెరిగినట్లు అధికార వర్గాలు విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 1999 నుంచి 2010 మధ్యలో ఈ సంఖ్య…
న్యూఢిల్లీ : లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2జీ, బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై భాజపాతోపాటు ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగి ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని యూపీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…
న్యూఢిల్లీ : జమ్మూలోని కోట్బల్వాల్ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడిన పాక్ ఖైదీ సనావుల్లాను చికిత్స కోసం చండీగఢ్కు ఈ ఉదయం జైలులో దాడి అనంతరం జమ్మూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రికి ఖైదీని తరలించారు. అక్కడి…
ముంబయి, జనంసాక్షి: ముకేశ్ అంబాని కంపెనీకి సెబీ 11కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇన్సైడర్ గ్రూపులోని రిలయన్స్ పెట్రో ఇన్వెస్ట్మెంట్-ఆర్పీఐఎల్..ఇండియన్ పెట్రోకెమికల్ లిమిటెడ్-ఐపీసీఎల్ షేర్లలో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిందని సెబీ నిర్ధారించింది. ఐపీసీఎల్ అనంతరం కాలంలో రిలయన్స్…
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని కోట్బల్వాల్ జైలులో పాక్ ఖైదీపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ దాడికి సంబంధించి జైలు సూపరింటెండెంట్, సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
నెన్నెల : ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలోని గంతూరు గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన బంటు, చింటు, అనంద్ అనే చిన్నారులు సమీపంలో ఉన్న జోగాపూర్ మత్తలివాగు చెరువులో ఈతకు వెళ్లి…
విశాఖ : అనకాపల్లిలో వైకాపా నేత కొణతాల వర్గీయులు సమావేశమయ్యారు. తెదేపాకు రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో నేతలు చర్చించారు. దాడిని వైకాపాలోకి రాకుండా వ్యతిరేకించాలని నేతలు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం…
ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది. వృద్ధిరేటు 5.3 శాతం, 2013-14లో ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. కరెంట్ ఖాతా…
విశాఖ : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే తెదేపాలోనే ఉండాలంటూ దాడికి పలువురు కార్యకర్తలు సూచించారు. శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న దాడి పదవీకాలం నిన్న ముగిసిన కొద్దిగంటల్లోనే పార్టీకి…
ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది.