Thursday, 19 November 2026

వార్తలు

ముంబయిలో మెట్రో రైలు పరుగులు

ముంబయి : ముంబయిలో బుధవారం మెట్రో రైలు పరుగులు తీసింది. ప్రయోగాత్మకంగా నిర్వహంచిన ప్రయాణంలో ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌ చవాన్‌, సీనియర్‌  మంత్రిలు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 కిలో మీటర్ల మార్గంలో దాదాపు మూడు కిలో మీటర్ల మార్గం…

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు చంద్రబాబు

హైదారాబాద్‌: ఆరు నెలల తరువాత పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడుకు పార్టీనేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. గత ఏడాది ఆక్టోబర్‌ 2న…

కేంద్రం తీరు అభ్యంతరకరంగా ఉంది: సరబ్‌ సోదరి

ఢిల్లీ : సరబ్‌జిత్‌ సింగ్‌ వ్యవహారంలో కేంద్రం తీరు తీవ్ర అభ్యంతరకంగా ఉందని ఆయన సోదరి పేర్కొన్నారు. సరబ్‌ ఆరోగ్య పరిస్థితిపై పాకిస్థాన్‌ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె తెలిపారు.

భాజపాపై విమర్శల వర్షం కురిపించిన రాహుల్‌గాంధీ

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భాజపా పై విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటక ప్రజలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాఫియాకు తాట్టు పెట్టిందని రాహుల్‌గాంధీ…

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు , 10 సెల్‌ఫోన్‌లు, రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు

నెల్లూరు : జిల్లా వైకాపాలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌గా మురళీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గ నేతలు హాజరుకాలేదు. వైకాపా జిల్లా కార్యాలయానికి మాజీ కన్వీనర్‌ గోవర్దన్‌రెడ్డి తాళం వేశారు. దీంతో కార్యాలయ…

ఐపీఎల్‌లో ఈరోజు మ్యాచ్‌లు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు హైదరాబాద్‌- ముంబయి జట్ల మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. రాత్రి ఎనిమిది గంటలకు రాయ్‌పూర్‌ వేదికగా జరగనున్న మరో మ్యాచ్‌లో ఢిల్లీ, కోల్‌కత జట్లు తలపడనున్నాయి.

దర్యాప్తునకు విజయసాయి అవరోధం కలిగిస్తున్నారు

-సుప్రీంకోర్టులో సీబీఐ న్యాయవాది న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. సీబీఐ దర్యాప్తునకు విజయసాయిరెడ్డి అవరోధం కలిగిస్తున్నారని కోర్టులో సీబీఐ న్యాయవాది వాదించారు. వాంగ్మూలం ఇచ్చే సంస్థలను…

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో దారుణం

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని జమ్మికుంటలో దారుణం జరిగింది. కూతురిపై తండ్రి అత్యాచారం జరిగిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రేపటికి వాయిదా పడిన సీబీఐ పిటిషన్‌ విచారణ

న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.