Thursday, 19 November 2026

వార్తలు

రాజుల పాలన కాదని గుర్తుంచుకోవాలి: జీ జగదీశ్వర్‌ రెడ్డి

సంగారెడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నియతృత్వ ధోరణికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది రాజుల పాలన కాదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల హక్కు బయ్యారం ఉక్కును ఎలా కాపాడుకోవాలో…

ఆంధ్రా దురాహంకారం…. మే 2న మెదక్‌ జిల్లా బంద్‌

అధినేత కేసీఆర్‌ పిలుపు హైదారాబాద్‌, జనంసాక్షి : బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు తరలించి తీరతమని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మే 2న మెదక్‌ జిల్లా బంద్‌కు…

కొత్త సీఎస్‌గా పీకే మహంతి నియామకం

హైదరాబాద్‌ : ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్‌ మహంతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీకే మహంతి మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ మిన్నీ మ్యాధ్యూ…

ప్రళయంలో సిఎం కొట్టుకుపోతారు:టిఅర్‌ఎస్‌

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సృష్టించే ప్రళయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొట్టుకుపోతారని ఆ పార్టీ నేత జగదీశ్వర రెడ్డి హెచ్చారించారు. నామినేటెడ్‌ సిఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలలోకి వెళితే కాంగ్రెస్‌కు తగిన…

తితిదే అధికారులతో సమావేశమైన శాసనసభ కమిటీ భేటీ

హైదరాబాద్‌ : తితిదే అధికారులతో శాసనసభ అమలు కమిటీ సమావేశమైంది. 2009 లో తితిదే ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం గుత్తేదారులకు ఇచ్చిన రూ.7 కోట్ల వసూలు చేయాలని కమిటీ ఆదేశించింది. తిరుపతిలో 548 ఎకరాల తితిదే భూముల…

సజ్జన్‌కుమార్‌ నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది

ఢిల్లీ : కాంగ్రెస్‌ నేత, ఢిల్లీ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1984  సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్‌కుమార్‌ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో మరో ఐదుగురిని…

ఏక్తాకపూర్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి

ముంబయి : బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ ఏక్తాకపూర్‌ ఇంటిపై ఈరోజు ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. దాదాపు వందమంది అధికారులు ఆమె ఇంటిని, బాలాజీ టెలిఫిల్మ్స్‌ కార్యాలయాలను సోదా చేశారు. బాలాజీ టెలిఫిల్మ్స్‌ కి జేఎండీగా ఉన్న…

ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌

ఇస్లామాబాద్‌: బేనజీర్‌ భుట్టో హత్య కేసులో నిందితుడైన పాకిస్థాన్‌ మాజీ ఆధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండును విధిస్తూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రావల్పిండిలో ఉన్న కోర్టుకు ముషారఫ్‌ మంగళవారం హాజరు…

రాష్ట్రంలో వడగళ్లవాన పడే అవకాశం

వాతావరణ శాఖ హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న 48 గంటలలో వడగళ్లవాన పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.