Thursday, 19 November 2026

వార్తలు

నేడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వూపందుకుంది. ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు జాతీయ నేతలతో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేడు కర్ణాటకకు వస్తున్నారు. రెండు…

డీఆర్‌డీఓలో అగ్ని ప్రమాదం

భువనేశ్వర్‌: ఒడిశాలోని చాందీపూర్‌ డీఆర్‌డీఓలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయుధాలు భద్రపరిచే భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న 13 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు…

భవనం కూలిన ప్రమాదంలో 397మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో 8 అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 397కి చేరింది. శిధిలాల వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో భవనం యజమాని సోహెల్‌ను కమాండో దళాలు…

అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళన

గుంటూరు: చోరీ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని నకిరికల్లు పోలీసుస్టేషన్‌ ఎదుట బాధితుడి బంధువులు అందోళనకు దిగారు. దీంతో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కేంద్రానికి జయ ఝలక్‌

చెన్నయ్‌: నగదు బదిలీ పథకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్‌కు లేఖాస్త్రం సాధించారు. ఫెడరలిజం స్ఫూర్తికి ఈ పథకం పూర్తిగా విరుద్దమని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా ప్రభుత్వ…

హైదరాబాద్‌లో రౌడీ షీటర్‌ హత్య

హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేట్‌ ఛే నంబర్‌ వద్ద రౌడీ షీటర్‌ హత్య కలకలం సృష్టించింది. పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఘెరీ మహ్మద్‌ను ప్రత్యర్థులు హతమార్చారు. కళ్లలో సిమెంట్‌ చల్లి కత్తులతో దాడి చేసి దారుణంగా…

పాకిస్తాన్‌కు సరబ్‌ కుటుంబ సభ్యులు

పాకిస్తాన్‌: పాక్‌ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సరబ్‌జిత్‌ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉంది. కాగా సరబ్‌ను చూసేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనకు భారత ప్రభుత్వం స్పందించి పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్‌ ద్వారా…

యూపీఏకు వ్యతిరేకంగా భాజపా ఆందోళన

న్యూఢిల్లీ: యూపీఏ హాయంలో వరసగా చోటుచేసుకుంటున్న కుంభకోణాలపై దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. మే 4, 5 తేదిల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని భాజపా తీర్మానించింది.

తెలంగాణపై కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఇచ్చి హామీని నెరవేర్చాలని కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ కోరారు. తెలంగాణ ఆంశంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా చూసేందుకు పార్టీ కృషి చేయాలని ఆయన కోరారు.…

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి: ఎంపీ వినోద్‌

హైదరాబాద్‌: విశాఖ ఉక్కుకు వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం గనులు కేటాయిస్తూ జారీ చేసిన మెమో రద్దు చేయాలని ఎంపీ వినోద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ బయ్యారం, భీమదేవరపల్లి, గూడూరు గనుల్లో ముడిసరుకును ఒక చోటికి…