Thursday, 19 November 2026

వార్తలు

పసుపుమయమైన విశాఖ

విశాఖ, జనంసాక్షి: ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న తెదేపా శ్రేణులు, అభిమానులతో విశాఖ నగరం రద్దీగా మారుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు పార్టీ తోరణాలతో పసుపుమయమయ్యాయి.…

విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ బి. శివధర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం2 గంటల రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.…

వైద్యుల నిర్లక్ష్యంవల్ల మృతి చెందిన బాలింత

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆసుపత్రి ఎదుట మృతిదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఘటనాస్థలికి వచ్చిన ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు.

సమ్మెకు దిగిన రుయా ఆసుపత్రి ఉద్యోగులు

తిరుపతి, జనంసాక్షి: రుయా ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రధాన భవనానికి తాళం వేసి నిరసన చేపట్టారు. పని భారం తగ్గించాలని 13 రోజులుగా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

కోమాలోకెళ్లిన సరబ్‌జిత్‌సింగ్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌వాసి సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్థాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జిత్‌ సింగ్‌పై కోట్‌ లక్‌ పత్‌ జైల్లో నిన్న ఖైదీలు దాడికి దిగడంతో అతని తలకు తీవ్రగాయమైంది.అతన్ని…

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

రాయ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా టడోకిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చొటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

విశాఖ బహిరంగ సభకు తరలివెళ్తున్న తెదేపా కార్యకర్తలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర నేడు విశాఖలో ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో పాల్గొనేందుకు భారీగా తెదేపా కార్యకర్తల కోసం విశాఖకు ప్రత్యేకంగా 11 రైళ్లు ఏర్పాటు చేసినట్లు…

నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. వంగరలో నిర్మించిన మోడల్‌ పోలీసు స్టేషన్‌, గురుకుల పాఠశాలను సీఎం ప్రారంభిస్తారు. మాజీ ప్రధాని పీవీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వంగరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో…

విశాఖ చేరుకున్న సీనీ నటుడు బాలకృష్ణ

విశాఖ, జనంసాక్షి: సినీ నటుడు బాలకృష్ణ ఈ ఉదమం విశాఖకు చేరుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్న.. మీ కోసం’ పాదయాత్ర ముగింపు సభలో బాలకృష్ణ పాల్గొన్నారు.

పాక్‌లో భారత ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌పై దాడి

పరిస్థితి విషమంలాహోర్‌, (జనంసాక్షి) : ఇక్కడి కోట్‌ లఖ్‌పత్‌ జైలులో ఖైదీగా ఉన్న భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌ పై శుక్రవారం తాటి ఖైదీలు దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. జైలు అధికారులు అతనిని వెంటనే స్థానాకంగా ఉన్న…