Thursday, 19 November 2026

వార్తలు

ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రం ప్రారంభం

విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రాన్ని చీఫ్‌ కంజర్వేటర్‌ ఫారెస్ట్‌ ఎస్‌.వి. కుమార్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ జూపార్కుకి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జూపార్కులో…

విధులకు హాజరైన సబిత ఇంద్రా రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సచివాలయంలో విధులకు హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసీలో సీబీఐ ఛార్జిషీటులో పేరే నమోదు తర్వాత సబిత విధులకు దూరంగా ఉన్నారు. ఈ నెల 8 నుంచి ఆమె విధులకు…

విశాఖలో బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహనం తెప్పించిన తెదేపా

విశాఖ: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు నేపధ్యంలో నిర్వహించనున్న బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహన్ని అమెరికా నుంచి తెప్పించారు. తెదేపా విశాఖ నగర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు రూ.6లక్షల వ్యయం చేసి దీనిని ఏర్పాటు…

తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌

ఆర్మూర్‌, జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికయ్యారు. కేసీఆర్‌ వరుసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ ఎన్నికను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరుగుతున్న తెరాస ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎన్నికల…

మూడు పశువైద్య కళాశాలల ఏర్పాటు : మంత్రి విశ్వరూప్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో మూడు పశువైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి పిన్నమనేని విశ్వరూప్‌ వెల్లడించారు. పశుసంవర్థక శాఖలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటామని…

ఆవిర్భావ సభ కీలక నిర్ణయాలకు వేదికకానుంది: ఈటెల

ఆర్మూర్‌, జనంసాక్షి: తెలంగాణను యాచించి కాదు, సాధించి తెచ్చుకుంటామని తెరాస నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెరాస ఆవిర్బావ సభ కీలక నిర్ణయాలకు వేదిక కానుందని ఆయన తెలిపారు. చట్టసభల్లో మహిళలకు బీసీలకు రిజర్వేషన్లు అంశంపై ఈ సభలో…

కార్యకర్తలకు స్వాగతం పలికిన నామా నాగేశ్వరరావు

విశాఖ, జనంసాక్షి: వస్తున్న… మీకోసం ముగింపు సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తరలివస్తున్న పార్టీ శ్రేణులతో విశాఖ రైల్వే స్టేషన్‌ సందడిగా మారింది. తెదేపా సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు రైల్వేస్టేషన్‌లో నేతలు, కార్యకర్తలకు స్వాగతం…

చంద్రబాబును కలుసుకుంటున్న నేతలు

విశాఖ, జనంసాక్షి: రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న తెదేపా నేతలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలుసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నరసింహులు, దేవినేని ఉమామహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు చంద్రబాబును కలుసుకున్న వారిలో ఉన్నారు.

ఏసీబీకి చిక్కిన మాచర్ల సీఐ ధర్మేంద్రబాబు

మాచర్ల , జనంసాక్షి: గుంటూరు జిల్లా మాచర్ల సీఐ ధర్మేంద్రబాబు ఏసీబీకి చిక్కారు. ఓ కేపుకు సంబందించి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సీఐని పట్టుకున్నారు.

తెరాస ఆవిర్భావ సభకు ముస్తాబైన ఆర్మూర్‌

నిజామాబాద్‌, జనంసాక్షి: తెరాస ఆవిర్భావ సభకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభకు భారీ వేదికను సిధ్దం చేశారు. సుమారు 45 ఎకరాల ప్రాంగణంలో ,2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ్లంలో ప్రతినిధులు కూర్చోవడానికి…