విగ్రహాల ఏర్పాటు ఆలోచన చాలా గొప్పది – దొడ్డి కొమురయ్యలేకపోతే ఈనాడు తెలంగాణ ఉండేది కాదు
జనంసాక్షి, మంథని : ఇన్నేండ్ల చరిత్రలో ఏనాడు ఎక్కడా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికి రాలేదని, మంథనిలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు ఆలోచన రావడం చాలా గొప్పదని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం…









