విప్లవ వీరుడు దొడ్డి కొమరయ్య.
మల్కాజిగిరి,జనంసాక్షి,జూలై 4విప్లవ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని మల్కాజిగిరి నియోజకవర్గ కురుమ సంఘం నాయకులు పేర్కొన్నారు.దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో కొమురయ్య చిత్రపటానికి కురుమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా వారు…










