Thursday, 19 November 2026

వార్తలు

ముగ్గురు కూతుళ్లతో సహ తల్లి ఆత్మహత్య్ణ

ఖమ్మం:జిల్లాలోని బయ్యారం మండలం కోత్తగూడెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది.గ్రామంలో ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థుల సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు.

నేడు చిత్తూరు జిల్లాకు సీఎం కిరణ్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి.కోత్తపేట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కోత్తపేటకు చేరుకుంటారు.పలు ప్రాంభోత్సవాల్లో పాల్గోని,లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల సహాయాన్ని అందజేస్తారు. మధ్యాహ్నం…

టీడీపీపై టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ అటాక్‌

హైదారాబాద్‌:టీఆర్‌ఎస్‌-టీడీపీల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీపై టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ఎటాక్‌ ప్రారంభించింది. టీడీపీ నేతలు  ల్లు తాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని  ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్‌  మండిపడ్డారు. దొంగే దొంగా అన్నట్టు చంద్రబాబు వ్యవహరి

్డకేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరికి విద్యాబాలన్‌ ఎంపిక

న్యూడిల్లీ:ప్రఖ్యాత కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఎంపికైంది.ప్రతిష్టాత్మక 66వ ‘కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌-2013’ లోజ్యూరీ మెంబర్‌గా ఆమె పాల్గొననున్నారు. కేన్స్‌ జూర్యీలో విద్యాబాలన్‌లతో పాటు ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ దర్శకులు యాంగ్‌లీ కూడా…

గంటా నోటిని అదుపులో పెట్టుకోవాలి: పొన్నం

కరీంనగర్‌:బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బుధవారం కరీంనగర్‌ లో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆతుకోవాలని ఆయన సూచించారు. పరకాల ప్రభాకర్‌ పుస్తకాలు రాస్తూ తెలంగాణ ప్రజలను…

కోల్‌కతాలో సచిన్‌ జన్మదిన వేడుకలు

కోల్‌కతా: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జన్మదిన వేడుకలు కోల్‌కాతాలో బుదవారం ఘనంగా జరిగాయి. సచిన్‌ భార్య అంజలితో కలిసి కేక్‌ కట్‌ చేశాడు. ఇవాళ్టితో 41వ పడిలో అడుగుపెట్టిన మాస్టర్‌.. ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ నైట్‌రైడర్స్‌తో  మ్యాచ్‌…

2014 లోపు సగం మందికి ఆధార్‌: నిలేకవి

వాషింగ్టన్‌:2014లోపు దేశంలో సగం మందికి అంటే సుమారు 60కోట్ల మందికి  ఆధార్‌కార్డులు ఇస్తామని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్‌ నందన్‌ నిలేకని మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ ఏడాది చివరిలోపు దేశంలోపు దేశంలో ప్రతి ముగ్గురిలో …

ట్విట్టర్‌లో హ్యకర్ణ కలకలం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్‌లో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో అమెరికా అద్యక్షుడు బరాక్‌ ఒబమా గాయపడ్డార ని హ్యక్‌ అయిన ఓ ట్విట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన వార్త మంగళవారం కలకలం సృష్టించింది. దీనిపై వైట్‌హౌస్‌…

‘పేలుళ్లలో ఒబామాకు గాయాలు’

అమెరికా అద్యక్షుడు బరక్‌ ఒబామా గాయపడ్డార ని హ్యక్‌ అయిన ఓ ట్వీట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన వార్త కలకలం సృష్టించింది